నోరుమంచిదైతే ఊరు మంచిదే!
యత్భావో తత్భవతి.
ఆలోచించినట్టే జరుగుతుంది.
ధీరాణాం నిశ్చలం మనః
ధీరుల మనసు నిశ్చలంగా ఉంటుంది.
నోరుమంచిదైతే ఊరు మంచిదే!
తగినట్టుగా మాటాడితే అందరూ మంచిగానే చూస్తారని చెప్పడం.
ఊపిరి పీలిస్తే బొజ్జ పెరగదు.
ఊపిరి పీల్చినంతలో బలం రాదు. శరీరానికి తగిన తిండి తింటే బలమొస్తుందని అర్ధమంటారు.
వాహ్ వాహ్
రిప్లయితొలగించండితిండి గురించి బాగా చెప్పేరు
తిండిగలిగితే కండకలదోయ్! కండకలవాడేను మనిషోయ్! అన్నారట ఆ పెద్దాయనెవరో! ఎవరు చెప్మా😎
తొలగించండి