నోరుమంచిదైతే ఊరు మంచిదే!
యత్భావో తత్భవతి.
ఆలోచించినట్టే జరుగుతుంది.
ధీరాణాం నిశ్చలం మనః
ధీరుల మనసు నిశ్చలంగా ఉంటుంది.
నోరుమంచిదైతే ఊరు మంచిదే!
తగినట్టుగా మాటాడితే అందరూ మంచిగానే చూస్తారని చెప్పడం.
ఊపిరి పీలిస్తే బొజ్జ పెరగదు.
ఊపిరి పీల్చినంతలో బలం రాదు. శరీరానికి తగిన తిండి తింటే బలమొస్తుందని అర్ధమంటారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి