ఎవరూ నీవారు కారు! ఏదీ నీతోడు రాదు!!
ఎవరో గుర్తుపట్టేరా!
ఒకప్పటి అందాలనటి కాంచన. నడవలేనిస్థితిలో ఉన్నామె వయసు 90.
వయసు మళ్ళిపోయింది. అందమూ జారిపోయింది. ఆరోగ్యమూ జారిపోయింది. సంపాదించిన ఐశ్వర్యమూ చేజారింది. కోర్టుల్లో పోరాడి కోట్ల విలువైన ఆస్థిని దక్కించుకుంది,కాని అనుభవించే వయసు,ఆరోగ్యమూ లేవు. సర్వం అనగా 100కోట్ల విలువైన ఆస్థిని వేంకటేశ్వరునికి అర్పించి,ఆటోలో ఇంటికి వెళ్ళింది. మనం స్టీవ్ జాబ్స్ ని గుర్తుచేసుకుంటాం తప్పించి ఇటువంటివారిని గుర్తు చేసుకోం! భారతీయులం కదా! ఏదీ నీతోడు రాదు,ఎవరూ నీవారు కాదు. అదే సత్యం.
Great Soul
ReplyDeleteఆమె భావి జీవితంలో ఆరోగ్యం ప్రసాదించమని వేంకన్నబాబుని ప్రార్ధిస్తున్నా,వేడుకుంటున్నా
Deleteఆయ్ గ్రాంటెడ్
Deleteఆమెన్!