శిలాభిశ్చ ప్రహరతి
నమోఽస్తు రామాయ స లక్ష్మణాయ
దేవ్యై చ తస్త్యె జనకాత్మ జాయై
నమోఽస్తు రుద్రేంద్ర యమా నిలేభ్యో
నమోఽస్తు చంద్రార్క మరుద్గణేభ్యః
జయత్యతి బలోరామో
లక్ష్మణస్య మహాబలః
రాజా జయతి సుగ్రీవో
రాఘవేణాభి పాలితః
దాసోఽహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః
హనూమాన్ శత్రుసైన్యానాం నిహన్తా మారుతాత్మజః
న రావణ సహస్రం మే
యుద్ధే ప్రతిబలం భవేత్
శిలాభిశ్చ ప్రహరతి
పాదపైశ్చ సహస్రసః
అర్దయిత్వా పురీం లంకా
అభివాద్య చ మైథిలీమ్
సమృద్దార్ధో గమిష్యామి
మిషతాం సర్వ రక్షసామ్
అర్థసిద్ధిం తు వైదేహ్యాః
పశ్యామ్యహముపస్థితామ్
రాక్షసేంద్రవినాశం చ
విజయం రాఘవస్య చ
**********
రామరామ జయరాజారామ్
రామరామ జయసీతారామ్
ఆహా!
ReplyDeleteఇలా అందరినీ రామనామ జపము వైపు మరలించిన వారెంతటి
తమ్మికేలు గలవారలో !
ధన్యజీవులో !
పూర్ణికాప్రకంపనాజ్యొత్స్నానందమయులో ! :)