Saturday, 16 September 2023

Correct the equation

Correct the equation 



Digits are formed by arranging match sticks which can be moved


 Correct the equation by moving only one match stick

14 comments:

  1. ఎనిమిది లో కింద ఎడమ పక్క ఒక పుల్ల తీస్తే తొమ్మిది అవుతుంది. అదే పుల్ల ఈక్వల్ కు అవతల సున్నా లో మధ్యలో ఉంచితే ఎనిమిది అవుతుంది. అంటే 9 + 3 - 4 = 8.

    ReplyDelete
    Replies
    1. ఈయనెవరో రామానుజన్ లా వున్నారు

      Delete
    2. Anonymous16 September 2023 at 16:30
      జవాబుకి చప్పట్లు.
      ధన్యవాదాలు.

      Delete
    3. Anonymous16 September 2023 at 17:01
      నీ దోస్తే కందమ్మా!

      Delete
    4. (1) ప్లస్ గుర్తు మీది నిలువు పుల్ల తీసి, ఈక్వల్స్ గుర్తు మీద నిలువుగా పెట్టండి. 8-3-4 ≠ 0 అవుతుంది. ఇలాగ ≠ తో ఇంకా చెయ్యొచ్చు.(2) ఎనిమిదిలోని పైన కుడి నిలువు పుల్ల తీసి 4 నెత్తి మీద పెట్టండి. 6+3-9 = 0 అవుతుంది.

      Delete
    5. కాంత్18 September 2023 at 04:09
      చప్పట్లు.
      9+3-4=8 అన్న సమాధానం లాటి సమాధానం మరొకటి ఉన్నదనుకోను.

      మీరిచ్చిన సమాధానాలూ మెచ్చదగినవే కాని, సరైన సమాధానం ఉండగా, తర్కానికి నిలబడవనుకుంటున్నా.
      పుల్లతీసి = గుర్తుమీద పెట్టి నాట్ ఈక్వల్ టు అనిపిస్తే అదొకటే సమాధానం కూడా. మరొకటిలేదని నా ఉద్దేశం. తప్పని అనను సరైన సమాధానం లేనపుడు ఇదే సమాధానం అవుతుంది.

      ఇక పుల్లతీసి నాలుగు మీద పెట్టినపుడు కూడా అది సరికాదనిపిస్తుంది. ఏందుకంటే ఒక చోట 9 కి కింద దీర్ఘం ఉంటే రెండో చోట అలాగే తొమ్మిదికి దీర్ఘం లేకపోవడం కదా! ఇది కూడా పైదానిలాగే అసలు సమాధానం లేనపుడు చెల్లుతుందని నా ఊహ. అంతేకాదు, మరొకలా ఆలోచించచ్చు అనేది కూడా మీరు చెప్పినవానితో సరిపోతాయి.
      ధన్యవాదాలు.

      Delete
    6. అది సంస్కృతంలో తొమ్మిది అండి. సంస్కృతంలో దీర్ఘాలు లేవు అని మీ వి.వి.భు. బ్లాగులో చర్చించారు కదా. అందుకని తొమ్మిదికి నేను దీర్ఘం పెట్టలా. దీర్ఘం పెడితే అది తోమ్మిది అవుతుంది :-)

      Delete
    7. sorry. దీర్ఘాలు కాదు. సంస్కృతంలో హ్రస్వాలు లేవు. నేను రాసింది దీర్ఘంలేని తెలుగు తొమ్మిది.

      Delete
    8. కాంత్18 September 2023 at 19:47
      కాంత్18 September 2023 at 23:01
      కొన్ని క్షణాలపాటు
      కలయో వైష్ణవ మాయయో ఇతర సంకల్పార్ధమో.... అలా ఐపోయానండి :) అలా అంటారా? అస్తు!!

      Delete
    9. దీన్నే ఇప్పటి సినిమా పరిభాషలో "దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవడం" అంటారు :-)

      Delete

    10. కాంత్19 September 2023 at 23:07
      సినిమావాళ్ళు ఏమైనా అంటారండి. కాని రెండూ ఒకటికాదనుకుంటానండీ :)

      Delete
  2. తూర్పు గోదావరిజిల్లా, ప్రాచీనపట్టణాలు అన్న అంశంపై పుస్తకం రాయాలన్న ఆలోచన ఎలాకలిగింది?

    https://sahitheeyanam.blogspot.com/2023/09/blog-post_19.html

    ReplyDelete
  3. మనం అగ్గిపుల్లల ఆకారాల గురించి చర్చిస్తుంటే మధ్యలో సంస్కృతం సంఖ్యలు వాటి ఆకారాలు ఎలా ఎందుకు దూరాయో చెప్మా??

    ReplyDelete
    Replies
    1. నేను ఇచ్చిన రెండవ సమాధానంలో (6+3-9=0), 9కి దీర్ఘం లేదంటారు శర్మగారు (అంటే 9లో కింద ఒక అగ్గిపుల్ల మిస్సింగ్ అన్నమాట). అందుకని అది దీర్ఘంలేని తెలుగు తొమ్మిది అని నా సమాధానాన్ని సరిపెట్టుకున్నాను.

      Delete