Wednesday 28 October 2020

దురాశ


 Coutesy|Whats app

Award winning short film of Canes festival. 

7 comments:



  1. ఔరా దురాశ! :)



    జిలేబి

    ReplyDelete
  2. అతి సర్వత్ర వర్జయేత్..

    ReplyDelete
    Replies
    1. అవును.కాంతా కనకాలే ఆశ, దురాశలకు మూలం కదా!

      Delete
  3. అద్భుతం. దురాశ దుఃఖానికే దారితీస్తుందని చక్కగా చెప్పిందీ లఘుచిత్రం

    ReplyDelete
    Replies
    1. తెలుగులో చాల కథలున్నాయిగాని చిన్న కథ బాగుందనిపించిందండి.

      Delete


  4. డౌ జోన్సగ్గో గోవిందా :)

    దురాశ:)


    దారి తీయు జిలేబి సదా దురాశ
    దుఃఖమునకు బజారున దొరలు రేట్లు
    చూడ గానవకాశము శూన్యమయ్యె
    ననుచు లాభము పోయెగా ననుచు చింతి
    లంగ పైన క్రిందా మాయ లావుగాంచు :)


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. అమ్మణ్ణి,
      డవ్ ఒకరోజు గొల్లు మరురోజు ఘల్లు.

      Delete