Wednesday, 30 March 2016

విషువత్తు .Equinox

మార్చి 21

సూర్యోదయం


/సూర్యాస్తమయం 

4 comments:

  1. భాస్కర! ప్రొద్దుట జూసెను
    భాస్కరు నిన్!జూ డగన గభాలున బట్టెన్
    ఆస్కారముగా బెట్టెన్
    ఆ స్కందుని చిత్రము నిట అందరు జూడన్ :)

    సావేజిత
    జిలేబి

    ReplyDelete


  2. విషువత్తు మాచన గనెన్
    ఇషు వోలె బిరబిర వచ్చె యిద్దరిని, కమా
    మిషు గనె జిలేబియు, కమా
    యషు గద! గబగబ పలికెర యరగొర పలుకుల్ :)

    ReplyDelete
  3. "స్కంద" అంటే కుమారస్వామి కదా జిలేబీ గారూ. భాస్కరుడు అనే అర్ధం కూడా ఉందా?

    ReplyDelete
  4. విన్న కోట వారు :)

    స్కందుడు అంటే రాజు కూడాను :) సూరీడు మా రాజే భాస్కరుడు :)

    జిలేబి

    ReplyDelete