https://youtu.be/1_UjqNOJxxU
ఎంతటి గొప్ప వారైకైనా సహనం అవసరం. అసహనానికి లోనైతే పరిణామాలు విపరీతంగా ఉంటాయి, అందునా దైవ పరీక్షలు ఎలా ఉంటాయో తెలియదు, భగవంతుని పరీక్ష, శిక్ష కఠినంగానే ఉంటాయి, ఈ సందర్భంగా కాశీ ఖండం నుంచి ఒక కథ, అవధరించండి……..…..…..........continue at కష్టేఫలే
ఓం నమశ్శివాయ
అండ పిండ బ్రహ్మాండమునంతయు
ReplyDeleteజటలో జుట్టిన జంగమదేవర
నీవే దిక్కని భక్తులు కొలవగ
శరణము నీవుర కరుణన బ్రోవర ...
"శివాయ నమఓం, శివాయ నమహ,
శివాయ నమఓం, నమశ్శివాయ
శివాయ నమఓం, శివాయ నమహ,
శివాయ నమఓం, నమశ్శివాయ"
__/\__ ...
మిత్రులందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు ...
ReplyDeleteచిత్తము శుద్ధము జేయన్
చిత్తపు రీతిన నిటులన చీపిరి జేయన్
సత్తెపు కాలము వాడిని
బెత్తము జేకొన వలెనుర బెహతరు జేయన్ :)
శివోహం !
జిలేబి