Tuesday, 15 March 2016

తాటిచెట్టు పై విన్యాసం














6 comments:

  1. తాటి చెట్టున కల్లు ముంతన
    నేటి పనికని నెక్కె చెట్టుర
    నోటి బువ్వకు తాను నోచెర తాటి ముంతను గని
    మేటి సరకును దించె గదోయి
    కూటి కోసము డబ్బు లొచ్చెర
    బాటకని సైకిలుని బట్టెర! జిలేబి చట్, పదా !

    చీర్స్
    జిలేబి

    ReplyDelete
    Replies
    1. జిలేబిగారు,
      ఇదేంటి కొత్త ప్రక్రియ? ద్విపద,హైకూ,పద్యం ఎరుగుదుం కాని ఈ ఛత్పదా? షట్పధా? :)
      ధన్యవాదాలు.

      Delete
    2. కష్టే ఫలే వారు,

      కొత్త ప్రక్రియ కాదండోయ్ ! పాతదే ! భామినీ షట్పద !

      నెనర్లు
      జిలేబి

      Delete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. మరల మరల జూపి ఆ కల్లు ముంత
    తరలింప న్యాయమా నా మనసునంతా
    మరి వల్ల గాదు ఇక తటపటాయింప
    దరికొచ్చి పొయ్యవోయ్ ముంతొంచి కొంత ...
    హిక్ ... ఇంకొంత ...
    :)

    ReplyDelete
    Replies
    1. nmrao bandiగారు,
      బాగుందని ఎక్కువ తాగకూడదు, ఇప్పటికి తాగిందిచాలు మళ్ళీ రేపూ :)
      ధన్యవాదాలు.

      Delete