Saturday, 5 March 2016

కల్లు కుండ





7 comments:

  1. ఎవడికంట లెక్క మండుటెండ
    చక్కగుంది పైన కల్లు కుండ
    ముందు బెట్టు చుక్క చిందకుండా
    తాగినోడి ఒళ్ళు చి(జి)ల్...లున చల్లగుండా ...

    :-)

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. ఎవడికంట లెక్క మండుటెండ
      దింపవయ్య పైన కల్లు కుండ
      ముందు బెట్టు చుక్క చిందకుండా
      తాగకుంటె ఒట్టు కుండ కుండా ...

      :-)

      Delete
    3. అందమైంది తాడి చెట్టు
      అందించుతుంది కల్లు బొట్టు
      తందానా తాన ఒడిసి పట్టు
      చిందేసి లోన బయట పెట్టు ...

      :-) ...

      Delete

    4. బండి కట్టి రావు బిరబిర వచ్చిరి
      కల్లు కుండ రుచిని కలయ జూడ
      భిక్కు భిక్కు వచ్చె "బీరు" జిలేబియు
      పదము గూడ జేరి పదము పాడ

      Delete

  2. తాటి కల్లు జూడ తానుగ వచ్చెను
    నోట రుచియు జూడ నోరు జొప్పె
    పూటు తాగి వేసె పూబోణి పురమున
    రగడ బిగడ జగడ రణము గణము :)

    ReplyDelete