నరసింహారావు గారు, నిన్ననే నాకూ తెలిసిందండి కారణం. జిలేబిగారి దేశంలో వారింటికి ఎదురుగా ఉన్న బిల్డింగ్లో మా మనవారలుంది :) నిన్ననే మాటాడింది, అక్కడకూడా ఎండలు మండిపోతున్నాయిట అప్పుడే, ఇదివర్లో ఎప్పుడూ ఇలా లేదు తాతా! ఈ సారే! కారణం ఏంటా అని మా వాళ్ళంతా ఎంక్వయిరీ చేస్తే ఎదురుగా ఉన్న ఇంటిలో గోజిలో పుట్టిన తమిళ్ మామీ ఓల్డ్ లేడీ తెనుగులో పద్యాలు చెప్పడం మొదలెట్టిందిట. వాటిని వినడానికి సూర్యడు ముందే వచ్చేస్తున్నాడు తాతా! ఇదీ సంగతి అంది. ఏం చేస్తాం చెప్పండి :) ధన్యవాదాలు.
మా మనవరాలు నిన్న చెప్పింది. వాళ్ళ ఇంట్లోంచి చూస్తే మీరు కనపడతారట. ఆవిడెవరో గోజిలో పుట్టినావిడ తమిళ్ మామిగా మారిపోయింది. అబ్బో తెనుగు,అరవం,మలయాళం, కన్నడ,ఇంగ్లీషు,సంస్కృతం అన్నీ కలిపి మాటాడేస్తుంది.మహా టెర్మగెంట్ ట పాపం ముసలాయన ..... ఈవిడీ మధ్య తెనుగు పద్యాలు చెప్పడం మొదలేడితే సూరిబాబుగారొచ్చి వినిపోతున్నాడు, ఉదయం నుంచి సాయంకాలం దాకా ఛస్తున్నామనుకో అంది... :) ఇంతకీ మా మనవరాలు చెప్పింది మీగురించి కాదుకదా! ధన్యవాదాలు.
మాకిక్కడ మండిపోతోందండీ! ఈ రోజు మాదగ్గర టెంపరేచర్ 39. ఎప్పుడూ ఎరగం బాబోయ్ ! మీ పద్యాలు వినడానికి సూరిబాబుగారొచ్చేస్తుంటే మాకు ప్రాణ సంకటంగా ఉంది. :) ధన్యవాదాలు.
జూచితినిచట నొక ముఖము
ReplyDeleteదోచెను దిగ్దృశ్య విధమిదోయనగ జిలే
బీ! చెబుత ! శూక్ష్మ మిదియే !
మాచన గనియెన్ గదోయి మాణిక్యమిటన్
సావేజిత
జిలేబి
అరుణానుజక్ష! అహిరిపు!
ReplyDeleteవిరాట్టు !గరుడ ! తెలిమోము వినతాసుత! శ్రీ
హరివాహన! అహిమేదక !
ఉరగారి! మహేంద్రజిత్తు ! ఊకర వినుమా !
జిలేబిగారు,
ReplyDeleteకవితా వ్యవసాయం జోరుగా నడుస్తోంది, ఈ సంవత్సరం ఎండలంత తీక్షణంగా :)
ధన్యవాదాలు.
అద్గదీ సంగతి. ఈ ఏడు అప్పుడే ఎండలెందుకింత మండిపోతున్నాయా అనుకున్నాను....... తెలిసింది, తెలిసింది :)
ReplyDeleteనరసింహారావు గారు,
Deleteనిన్ననే నాకూ తెలిసిందండి కారణం. జిలేబిగారి దేశంలో వారింటికి ఎదురుగా ఉన్న బిల్డింగ్లో మా మనవారలుంది :) నిన్ననే మాటాడింది, అక్కడకూడా ఎండలు మండిపోతున్నాయిట అప్పుడే, ఇదివర్లో ఎప్పుడూ ఇలా లేదు తాతా! ఈ సారే! కారణం ఏంటా అని మా వాళ్ళంతా ఎంక్వయిరీ చేస్తే ఎదురుగా ఉన్న ఇంటిలో గోజిలో పుట్టిన తమిళ్ మామీ ఓల్డ్ లేడీ తెనుగులో పద్యాలు చెప్పడం మొదలెట్టిందిట. వాటిని వినడానికి సూర్యడు ముందే వచ్చేస్తున్నాడు తాతా! ఇదీ సంగతి అంది. ఏం చేస్తాం చెప్పండి :)
ధన్యవాదాలు.
:) :)
Delete
ReplyDeleteఎండలు మండెను మెండుగ
కుండల నిండు గన నీరు కూడా బోయెన్
బండల వేడి, హ ! తెలిసెన్
గుండలు తీసిన జిలేబి గుర్తుర నిదియెన్
జిలేబి గారు,
Deleteమా మనవరాలు నిన్న చెప్పింది. వాళ్ళ ఇంట్లోంచి చూస్తే మీరు కనపడతారట. ఆవిడెవరో గోజిలో పుట్టినావిడ తమిళ్ మామిగా మారిపోయింది. అబ్బో తెనుగు,అరవం,మలయాళం, కన్నడ,ఇంగ్లీషు,సంస్కృతం అన్నీ కలిపి మాటాడేస్తుంది.మహా టెర్మగెంట్ ట పాపం ముసలాయన ..... ఈవిడీ మధ్య తెనుగు పద్యాలు చెప్పడం మొదలేడితే సూరిబాబుగారొచ్చి వినిపోతున్నాడు, ఉదయం నుంచి సాయంకాలం దాకా ఛస్తున్నామనుకో అంది... :) ఇంతకీ మా మనవరాలు చెప్పింది మీగురించి కాదుకదా!
ధన్యవాదాలు.
హిందీ , ఉర్దూ ఒదిలేసి నట్టు ఉన్నారు :)
Deleteజిలేబి
జిలేబిగారు,
Deleteఅసలైనవి మరిచిపోయానండోయ్!
ధన్యవాదాలు
ReplyDeleteమాచన మనవారలు గద ?
రాచెంత బిలిచె జిలేబి రమ్మునిటయనన్
వీచెను చల్లని మరుతము
దోచెను మాటల పలుకుల దోరణ తోడన్ :)
జిలేబిగారు,
Deleteమాకిక్కడ మండిపోతోందండీ! ఈ రోజు మాదగ్గర టెంపరేచర్ 39. ఎప్పుడూ ఎరగం బాబోయ్ ! మీ పద్యాలు వినడానికి సూరిబాబుగారొచ్చేస్తుంటే మాకు ప్రాణ సంకటంగా ఉంది. :)
ధన్యవాదాలు.