ఫోటో లను బెట్టుట మీ వంతు :)... కాన్యను బ్రైసును చూడన మాన్యముగ తెలిసె మనుజుడు మాధవు భిక్షా శూన్యము నించియు రాళ్ళారణ్యములను జేయ మాతరమగున స్వామీ :)చీర్స్జిలేబి
యేడనున్న కొండలైనను ఇవి ఏడు కొండలకు నకలుగా సరి, నిండుగా, కను విందుగా నుండెనహో సహజలై, శంఖు చక్రాల సహితమై ...
ReplyDeleteఫోటో లను బెట్టుట మీ వంతు :)...
కాన్యను బ్రైసును చూడన
మాన్యముగ తెలిసె మనుజుడు మాధవు భిక్షా
శూన్యము నించియు రాళ్ళా
రణ్యములను జేయ మాతరమగున స్వామీ :)
చీర్స్
జిలేబి
యేడనున్న కొండలైనను ఇవి
ReplyDeleteఏడు కొండలకు నకలుగా సరి,
నిండుగా, కను విందుగా
నుండెనహో సహజలై, శంఖు చక్రాల సహితమై ...