Sunday 14 February 2016

సాలంకృత-1860

Courtesy:Old Indian photos

2 comments:

  1. సాలంకృత నారీ నీ
    వాలుకనుల చూడచూడ వారెవ్వా ! ఈ
    కోలముఖ జిలేబి యెవతె ?
    ఓలలనా నా హృదయము ఓహో యననే :)

    చీర్స్
    జిలేబి

    ReplyDelete
  2. సుందర నారీ నీ సహజ సోయగపు
    పొందిక ముందర దిగ దుడుపు గద
    ఇందలి పట్నపు అతివల అతిశయములన్నియు
    ఎందరైనను ఎన్నెన్ని రంగులద్దినన్
    :-)

    ReplyDelete