ఔరా ! "e-" ట్రాక్ ను దిజ్ట్రాక్షణ్ అనుట సమంజసమా :)మనసా "ఈ" ట్రా కును చని తనదే భోజ్యము అనుకుని తనువును నివ్వన్ మనకది దిజ్త్రా క్షణుయనకనవే వేరుగ సవారి గగనపు వీధిన్ చీర్స్జిలేబి
జిలేబి గారు,ఏదవునో ఏదికాదో అంతా విష్ణుమాయధన్యవాదాలు
యే విష్ణుమాయ వలనన యే విచటయు లేదు యచటయే గలదుర!ఆ భావన తోడను జూడుము జీవితమున సుఖము గలుగు, చీకటి బోవున్ చీర్స్జిలేబి
Zilebiగారు,సత్యం సెలవిచ్చారుధన్యవాదాలు.
సత్యము జిలేబి జెప్పెను నిత్యము నాతని తిరుమల ఈశుని కొలువన్ కృత్యము నతనిది గన అధి పత్యము నాతనిది యనగ పథమున తెలిసెన్
ReplyDeleteఔరా ! "e-" ట్రాక్ ను దిజ్ట్రాక్షణ్ అనుట సమంజసమా :)
మనసా "ఈ" ట్రా కును చని
తనదే భోజ్యము అనుకుని తనువును నివ్వన్
మనకది దిజ్త్రా క్షణుయన
కనవే వేరుగ సవారి గగనపు వీధిన్
చీర్స్
జిలేబి
జిలేబి గారు,
Deleteఏదవునో ఏదికాదో అంతా విష్ణుమాయ
ధన్యవాదాలు
యే విష్ణుమాయ వలనన
ReplyDeleteయే విచటయు లేదు యచటయే గలదుర!ఆ
భావన తోడను జూడుము
జీవితమున సుఖము గలుగు, చీకటి బోవున్
చీర్స్
జిలేబి
Zilebiగారు,
Deleteసత్యం సెలవిచ్చారు
ధన్యవాదాలు.
సత్యము జిలేబి జెప్పెను
ReplyDeleteనిత్యము నాతని తిరుమల ఈశుని కొలువన్
కృత్యము నతనిది గన అధి
పత్యము నాతనిది యనగ పథమున తెలిసెన్