అబ్బబ్బా ! కష్టే ఫలే వారు !మీ టపా శర పరంపరల వేగానికి కామెంట్లు కొట్టడం మరీ అటెంక్షన్ టెన్షన్ అయి పోతోందండీ :) చాలా బాగుంది ఒత్తిడి మీద మీరు ఒత్తుగ పేర్చిన జీవన కట్టడి :) శర్మయు గానగ ఒత్తిడి మర్మము తెలుపగ టపయను మాటున జెప్పన్ నిర్మల హృద్యమ ఒద్దిక ధర్మము నాదన మనమున దమ్ముగ నిలువన్ చీర్స్ జిలేబి
అబ్బబ్బా ! కష్టే ఫలే వారు !
ReplyDeleteమీ టపా శర పరంపరల వేగానికి కామెంట్లు కొట్టడం మరీ అటెంక్షన్ టెన్షన్ అయి పోతోందండీ :)
చాలా బాగుంది ఒత్తిడి మీద మీరు ఒత్తుగ పేర్చిన జీవన కట్టడి :)
శర్మయు గానగ ఒత్తిడి
మర్మము తెలుపగ టపయను మాటున జెప్పన్
నిర్మల హృద్యమ ఒద్దిక
ధర్మము నాదన మనమున దమ్ముగ నిలువన్
చీర్స్
జిలేబి