Tuesday, 2 February 2016

గంగిరెద్దు







19 comments:


  1. ఆహా ! ఏమి ఫోటో ! చీర్స్ జిలేబి !

    రాగము మేళము జతయుగ
    బాగుగ నాడెను బసవడు భాస్కర జూడన్
    పాకము జిలేబి కందము
    వేకువ గూర్చెను సుదినము వేగిర రాగన్

    చీర్స్
    జిలేబి

    ReplyDelete
  2. Zilebiగారు,
    కొంచం వచనం రాయండి బాబూ!
    ధన్యవాదాలు.

    ReplyDelete
  3. కొంచెము వచనము వ్రాయన
    కుంచెను సన్నగ జరుపగ కందము నయ్యెన్
    టంచను జనవరి నేర్పెను
    పంచను సొంపుగ కవితల పారము గానన్

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. జిలేబిగారు,
      ఆనందమే ఆనందం :) మాటపట్టుకుని పద్యం రాసేస్థితికి ఎదిగిపోయారు.
      ధన్యవాదాలు.

      Delete

  4. కష్టే ఫలే వారు :)- గోదావరి నీళ్ళు ఆపాటి కూడా "వంట" పట్టక పోతే ఎట్లా :)

    మాటను పట్టుము చట్టున
    గాటున పెట్టన పటోలి గట్టగ వచ్చున్
    చాటున టపాను మేటిగ
    చాటన జోటన జటజట చాటువు వచ్చున్ !


    చీర్స్
    జిలేబి

    ReplyDelete
    Replies
    1. జిలేబిగారు,
      ఇరవై ఏళ్ళపాటు గోదారి నీళ్ళు తాగినవారేగా :)
      ధన్యవాదాలు.

      Delete

    2. గోదావరి నీళ్ళు జతన
      సీతా రాముల సిరివిలసిత పంచవటిన్
      మా తరము మహోన్నతముగ
      గాత్రము గావించె అనఘ గర్వము గొప్పన్ :)

      చీర్స్
      జిలేబి

      Delete
  5. కష్టే ఫలే వారు :)

    "Go" దారే గోదారి వచ్చు :)

    "కో" తారీఫులు !

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ఈ దారే గోదారటంచు శర్మ గారి
      నా దారీ దారిన త్రిప్పి త్రిప్పి
      "go" దారను దరిని చేర్చి అస
      లేదారటంచు ఆయన తన ఉనికియే తా మరచి తిరుగునట్లు ...

      Delete
    2. This comment has been removed by the author.

      Delete
    3. ఈ దారే గోదారటంచు శర్మ గారి
      నా దారీ దారిన త్రిప్పి త్రిప్పి
      "go" దారను దరిని చేర్చె అస
      లేదారటంచు ఆయన తన ఉనికియే తా మరచి తిరుగునట్లు ...

      Delete
    4. nmrao bandiగారు,
      అమ్మవారిది ఏదో ఒక దారి గోదారే :) పోనిస్తురూ ఏదారయినేం? ఎవరిక్కావాలి. :)
      ధన్యవాదాలు

      Delete
  6. జిలేబి గారు,
    గోజిలో పుట్టి, దేవుడు జిల్లాలలో పెరిగి,అయ్యర్ వారి ఎడం చేతివేలుపట్టుకుని సముద్రందాటి తూర్పుగా వెళ్ళినంతలో గోదారి మరవలేరు కదా! :)
    ధన్యవాదాలు

    ReplyDelete

  7. ఔరా ! కష్టే ఫలే వారు కథలు గట్టిగ జెప్పినారు :)

    గోజిన బుట్టెను దేవుడి
    భాజన పెరిగెను జిలేబి పరువము అయ్యర్
    జూచెను తూరుపు కెళ్ళెను
    మాచన జెప్పెను వినివిను మాకత యిదియెన్

    చీర్స్
    జిలేబి

    ReplyDelete
    Replies
    1. జిలేబిగారు,
      నిజం కతలా ఉండునుగదా :)
      ధన్యవాదాలు.

      Delete
  8. < "........ సముద్రందాటి తూర్పుగా వెళ్ళినంతలో గోదారి మరవలేరు కదా! :)" >

    అంటే జిలేబీ గారు ప్రవాస భారతీయులనా శర్మ గారూ? వారి నివాసం "బెంగల ఊరు" అనుకున్నానే!

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావుగారు,
      అమ్మవారు అప్పుడప్పుడు బెంగల ఊరు, ముంబయి వచ్చి వెళుతుంటారు :)
      ధన్యవాదాలు.

      Delete

    2. బెంగల ఊరుకు వత్తురు
      చెంగలు పట్టును తిరుమల చెన్నై ముంబై
      అంగలు వేయగ మాచన
      ముంగన నెంతన తొలవుర ముద్దుగ వత్తున్

      Delete
  9. కథయే నిజమో నిజమే
    కథయో కొండన తిరుమల కవి కన వత్తున్
    మధనము వదులుము వెతికిన
    కథలెం దెందును ఘనముగ కలదుగ జగతిన్ :)

    చీర్స్
    జిలేబి

    ReplyDelete