కొత్తవి చెప్పాలె యనగ కొత్త చిగురుటాకువోలె కొత్తవి యన్నిన్పొత్తము చూచిన తెలియదు చిత్తము ప్రకృతిన లయమ్ము జేయుము గానన్ జిలేబి
చివురు కొమ్మ కూడ చేవయై యలరారు మాట తీరు గల్గు మాన్యులార ! చివురు పూత పూచి శ్రీలు గురిపించవా ? మథుర రుచులు పండి మావి యగుచు .
కొత్తవి చెప్పాలె యనగ
ReplyDeleteకొత్త చిగురుటాకువోలె కొత్తవి యన్నిన్
పొత్తము చూచిన తెలియదు
చిత్తము ప్రకృతిన లయమ్ము జేయుము గానన్
జిలేబి
చివురు కొమ్మ కూడ చేవయై యలరారు
ReplyDeleteమాట తీరు గల్గు మాన్యులార !
చివురు పూత పూచి శ్రీలు గురిపించవా ?
మథుర రుచులు పండి మావి యగుచు .