Saturday, 6 February 2016

?



5 comments:


  1. కష్టే ఫలే వారు :) మీరే దీని పేరు తెలీదంటే మేమేమి జేసేది :)

    ప్రశ్నా ర్థకమున ఫోటో
    ఆశ్నా పెట్టెను నిచటను ఆహా పేరో ?
    తిశ్నా ! గుడబం డియిది - త
    రాశ్నా జేసిరి గదోయి రాటుల జతగా


    చీర్స్
    జిలేబి

    ReplyDelete
    Replies
    1. జిలేబి గారు,
      ఇది చిన్నపిల్లలు నడక నేర్చుకునే మూడు చక్రాల బండి
      ధన్యవాదాలు

      Delete
  2. చిన్నపిల్లలకి నడక ప్రాక్టిస్ చేయించే తోపుడుబండి కదా ఇది. (జిలేబీ గారు పద్యరూపంలో అంటున్నది కూడా ఇదేనా???)
    ఈ "ఆధునిక" కాలంలో కూడా ఇవి వాడుతున్నారా / దొరుకుతున్నాయా!!

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావు గారు,
      అమ్మవారేమన్నారో తెలీదు :) ఇది చిన్నపిల్లలు నడక నేర్చుకునే మూడు చక్రాల బండి, దీనిని ఇంకా అక్కడక్కడ వాడుతున్నారు. ఇది అటక మీద ఉండిపోయింది, మొన్నను అటక సద్ద్దుతూంటే కనపడింది..
      ధన్యవాదాలు

      Delete
  3. అటకను సద్దుతు చూడగ
    పటముగ బట్టితి త్రిచక్ర బండిని ఔరా
    యిట నే టపాన బెట్టితి
    చటులన వచ్చెను జిలేబి చటపట జెప్పెన్

    చీర్స్
    జిలేబి

    ReplyDelete