Tuesday 17 February 2015

శర్మ కాలక్షేపంకబుర్లు-మహా శివరాత్రి.


https://www.youtube.com/watch?v=1_UjqNOJxxU
మహా శివరాత్రి.
ఈ రోజు మహా శివరాత్రి, ప్రతినెల అమావాస్య ముందు వచ్చే త్రయోదశిరోజు మాస శివరాత్రి, మాఘ బహుళ త్రయోదశి మాత్రమే మహా శివరాత్రి, అందుచేత ఈ రోజును మహా శివరాత్రి అనాలి కాని శివరాత్రి అనకూడదు. . మహాశివరాత్రిరోజు నడిరాత్రి శివుడు లింగంగా ఉద్భవించాడంటారు, పెద్దలు.శివరాత్రి గురించి, శివుని గురించి తెలియనివారెవరు? ఏమిరాయాలో తోచలేదు, చివరకు, చిన్నప్పుడు చదువుకున్న కథ….పొరబడితే సరిదిద్దండి….. continue at కష్టేఫలే

https://kastephale.wordpress.com/2015/02/17/

4 comments:

  1. మొత్తం మీద మాలిక కూడా హుష్ కాకీ అయి పోయినట్టుంది ! టపాలు కామింట్లు అన్నీ బంద్ అయి పోయేయి ! ఇక మిగిలింది బ్లాగిల్లు ! శ్రీని 'వాష్' !!

    చీర్స్
    జిలేబి

    ReplyDelete
    Replies
    1. జిలేబిగారు,
      వర్డ్ ప్రెస్ బ్లాగుల గురించి ఆగ్రిగేటర్ ని సరి చేస్తున్నామన్నారు కదా! అందుకు ఆగి ఉంటుంది. మాలిక కూడా ఆగిపోతే...........అసలు బ్లాగుల్లో రాయాడం పిచ్చితనమేమో అనే అనుమానమూ వస్తోంది. ఎందుకు ? ఈ రాతలు....
      ధన్యవాదాలు.

      Delete
  2. అవును 15 తారీఖు నుంచి మాలికలో క్రొత్త టపాలు రావట్లేదు . ఎందుకలా

    ReplyDelete
    Replies
    1. Anonymous
      వర్డ్ ప్రెస్ బ్లాగుల గురించి ఆగ్రిగేటర్ ని సరి చేస్తున్నామన్నారు కదా! అందుకు ఆగి ఉంటుంది. మాలిక కూడా ఆగిపోతే......
      ధన్యవాదాలు.

      Delete