భలే వారండీ శర్మ గారు,డాక్టరమ్మాయి దగ్గరకొస్తే కుర్చీలో పడుకోమంది … కుర్చీ లో ఎట్లా పడుకుంటా రండీ !! నిన్నటిదాకా ఏవో తాగడం తో నడిచిపోయింది … అమ్మో తాగుడూ మొదలెట్టేరు ??!! జేకే !త్వరగా కోలు కోండి ! ! సర్వేశ్వరుని దయే అంతా ! ఇచ్చినవాడు వాడే, తీసుకుంటున్నా వాడూ వాడే ! అంతా ప్రేమ సూత్రం లో ‘మణి గణాన్ ఇవ !!శుభోదయం చీర్స్ జిలేబి
భలే వారండీ శర్మ గారు,
ReplyDeleteడాక్టరమ్మాయి దగ్గరకొస్తే కుర్చీలో పడుకోమంది … కుర్చీ లో ఎట్లా పడుకుంటా రండీ !!
నిన్నటిదాకా ఏవో తాగడం తో నడిచిపోయింది … అమ్మో తాగుడూ మొదలెట్టేరు ??!!
జేకే !
త్వరగా కోలు కోండి ! !
సర్వేశ్వరుని దయే అంతా ! ఇచ్చినవాడు వాడే, తీసుకుంటున్నా వాడూ వాడే ! అంతా ప్రేమ సూత్రం లో ‘మణి గణాన్ ఇవ !!
శుభోదయం
చీర్స్
జిలేబి