సెలవా?
55 ఏళ్ళ కితం మాట. ఉద్యోగంలో చేరినప్పుడు సంవత్సరానికి 12 casual leaves లు, 11 పని చేసిన రోజులకో Earned leave అలాగే 22 పని చేసిన రోజులకి ఒక రోజు Half pay leave ఇచ్చేవారు. ఆ తరవాత కాలంలోcasual leaves 15 చేసేరు. Optional holidays అని జాబితా ఇచ్చేరు, ఆరు ఎన్నుకోవాలి, శలవివ్వచ్చు, లేదా డ్యూటీ వెయ్యచ్చు, ప్రభువుల చిత్తమే, వారి అవసరమే.మాది 365 రోజుల ఉద్యోగం, అందునా రోజుకి 24 గంటలలో ఎప్పుడో ఒకప్పుడు ఉద్యోగం చెయ్యాలి, ఖాళీ ఉంది కదా అని చెప్పకుండా ఊరొదిలిపోకూడదు, చెప్పకుండా పోతే నేరం.continue at కష్టేఫలే

No comments:
Post a Comment