https://www.youtube.com/watch?v=1_UjqNOJxxU
మహా శివరాత్రి.
ఈ రోజు మహా శివరాత్రి, ప్రతినెల అమావాస్య ముందు వచ్చే త్రయోదశిరోజు మాస శివరాత్రి, మాఘ బహుళ త్రయోదశి మాత్రమే మహా శివరాత్రి, అందుచేత ఈ రోజును మహా శివరాత్రి అనాలి కాని శివరాత్రి అనకూడదు. . మహాశివరాత్రిరోజు నడిరాత్రి శివుడు లింగంగా ఉద్భవించాడంటారు, పెద్దలు.శివరాత్రి గురించి, శివుని గురించి తెలియనివారెవరు? ఏమిరాయాలో తోచలేదు, చివరకు, చిన్నప్పుడు చదువుకున్న కథ….పొరబడితే సరిదిద్దండి….. continue at కష్టేఫలే
https://kastephale.wordpress.com/2015/02/17/
మొత్తం మీద మాలిక కూడా హుష్ కాకీ అయి పోయినట్టుంది ! టపాలు కామింట్లు అన్నీ బంద్ అయి పోయేయి ! ఇక మిగిలింది బ్లాగిల్లు ! శ్రీని 'వాష్' !!
ReplyDeleteచీర్స్
జిలేబి
జిలేబిగారు,
Deleteవర్డ్ ప్రెస్ బ్లాగుల గురించి ఆగ్రిగేటర్ ని సరి చేస్తున్నామన్నారు కదా! అందుకు ఆగి ఉంటుంది. మాలిక కూడా ఆగిపోతే...........అసలు బ్లాగుల్లో రాయాడం పిచ్చితనమేమో అనే అనుమానమూ వస్తోంది. ఎందుకు ? ఈ రాతలు....
ధన్యవాదాలు.
అవును 15 తారీఖు నుంచి మాలికలో క్రొత్త టపాలు రావట్లేదు . ఎందుకలా
ReplyDeleteAnonymous
Deleteవర్డ్ ప్రెస్ బ్లాగుల గురించి ఆగ్రిగేటర్ ని సరి చేస్తున్నామన్నారు కదా! అందుకు ఆగి ఉంటుంది. మాలిక కూడా ఆగిపోతే......
ధన్యవాదాలు.