అన్నీ మీపెరట్లో పూసినవేనా శర్మగారు,చాలా బాగున్నాయ్,అప్పదాసు కూరగాయలు,ఫలాలు సాగుచేస్తే మీరు పూలసాగు చేస్తున్నట్లుంది.ఎన్ని రంగులో చాలా బాగున్నాయ్.
లక్ష్మి గారు,కొన్ని ఇంట్లోవి,పచ్చచామంతి మాత్రం. మిగిలినవన్నీ కొన్నవే, చామంతులలో రకాలు, ఒక చిన్న కార్యక్రమానికి.ఇక ఇంట్లోనంటారా!చెట్లు: మామిడి,(కొత్తపల్లి కొబ్బరి,చిన్న రసాలు) వేప.మొక్కలు: అరటి, కలబంద,మిరప,గోరింట.తీగలు:దుంప, నల్లేరు, పాదులు: గుమ్మడి,బూడిద గుమ్మడి,ఆనప,చిక్కుడు,దొండ, దోస.పువ్వులు:మల్లి, బొండుమల్లి,మొల్ల, కనకాంబరం,బంతి, చామంతి.ఇవన్నీ శ్రీమతిగారి వ్యవసాయమే, అప్పుడప్పుడు మొక్కలకి నీళ్ళు పోయడమే నా పని.ధన్యవాదాలు.
ఎంత బాగున్నయో...:)
అమ్మాయ్ ధాత్రి,పచ్చ చామంతి ఒకటే దొడ్డిలోపూసినది, మిగిలినవన్నీ కొన్నవే!ధన్యవాదాలు.
అన్నీ మీపెరట్లో పూసినవేనా శర్మగారు,చాలా బాగున్నాయ్,అప్పదాసు కూరగాయలు,ఫలాలు సాగుచేస్తే మీరు పూలసాగు చేస్తున్నట్లుంది.ఎన్ని రంగులో చాలా బాగున్నాయ్.
ReplyDeleteలక్ష్మి గారు,
Deleteకొన్ని ఇంట్లోవి,పచ్చచామంతి మాత్రం. మిగిలినవన్నీ కొన్నవే, చామంతులలో రకాలు, ఒక చిన్న కార్యక్రమానికి.
ఇక ఇంట్లోనంటారా!
చెట్లు: మామిడి,(కొత్తపల్లి కొబ్బరి,చిన్న రసాలు) వేప.
మొక్కలు: అరటి, కలబంద,మిరప,గోరింట.
తీగలు:దుంప, నల్లేరు,
పాదులు: గుమ్మడి,బూడిద గుమ్మడి,ఆనప,చిక్కుడు,దొండ, దోస.
పువ్వులు:మల్లి, బొండుమల్లి,మొల్ల, కనకాంబరం,బంతి, చామంతి.
ఇవన్నీ శ్రీమతిగారి వ్యవసాయమే, అప్పుడప్పుడు మొక్కలకి నీళ్ళు పోయడమే నా పని.
ధన్యవాదాలు.
ఎంత బాగున్నయో...:)
ReplyDeleteఅమ్మాయ్ ధాత్రి,
Deleteపచ్చ చామంతి ఒకటే దొడ్డిలోపూసినది, మిగిలినవన్నీ కొన్నవే!
ధన్యవాదాలు.