Sunday, 15 February 2015

ఒక మనవరాలు వేసిన చిత్రాలు




8 comments:

  1. ఎన్నళ్ళకెన్నాళ్ళకు సార్ .. మంచి చిత్రాలతో పునరుద్దర్శనం . మీ ఆరోగ్యం ఎలా ఉంది ? ఫోన్ ఎత్తకపోయేసరికి ఈరోజు మీ వద్దకు వద్దామని బయలుదేరదామనుకున్నాను .

    ReplyDelete
    Replies
    1. శ్రీనివాస్ జీ,
      వయసు వజ్రోత్సవానికి పరుగెడుతోందికదా! ఆ తాలూకు చిహ్నాలే ఇవన్నీ, కోలుకుంటున్నా, మీ అభిమానానినికి, చిత్రాలు నచ్చినందుకు
      ధన్యవాదాలు.

      Delete
  2. చాలా బావున్నాయి శర్మ గారు..మీ మనవరాలికి శుభాశీస్సులు..

    ReplyDelete
    Replies
    1. ఓలేటివారు,
      చిత్రాలు నాకు చాలా బాగా నచ్చాయి,ఆ కళ్ళలో చూపిన బేలతనమా? జాణతనమా? కట్టిపడేసింది. నిజానికి చాలా దగ్గరగా వేసిన ఈ చిత్రాలను ఒక సారి ఫోటోలనుకున్నా. మీకు నచ్చినందుకు
      ధన్యవాదాలు.

      Delete
  3. ఫోటో లు బాగున్నా యండీ !! జేకే !

    ఇంతకీ ఆ శాల్తీ ఎవరు - కొంత రామారావు (నందమూరి) వారి పోలికలు ఉన్నాయిస్మీ !
    మనవరాలేమో అరుంధతి తో పోటీ పడుతుంది ఆ దక్ దక్ ధృక్ లతో !!

    ఆరోగ్యం పరమానందం ! ఆల్ 'ఠీ'వీ' బెష్టు !

    చీర్స్
    జిలేబి

    ReplyDelete
    Replies
    1. జిలేబి గారు,
      దౌహిత్రుడు. పెద్దమ్మాయి నా పోలిక. :) వేసిన మనవరాలు ఈ మనవడి భార్య. ఆరోగ్యమే మహా భాగ్య ం కదా!
      ధన్యవాదాలు.

      Delete
  4. ఎలావున్నారు శర్మగారు.చాలారోజులైంది మీ పోస్టు చదివి.పొట్ల పువ్వు చిత్రం బాగుంది.దాని వాసనకూడా కొంచెం ప్రత్యేకంగా వుంటుందికదండి.మనవరాలు వేసిన చిత్రాలు కూడా బాగున్నాయ్.త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ,మరిన్ని మంచి విషయాలు మీ ద్వారా తెలుసుకోవాలనే కోరుకుంటూ...

    ReplyDelete
    Replies
    1. లక్ష్మిగారు,
      అనారోగ్య ఇబ్బందులు, కోలుకుంటున్నా. పొట్ల కాయ, పువ్వు కూడా కొద్దిగా గబ్బు వాసన ఉంటాయి.పువ్వు అందంగా ఉంది కదా! మనవరాలికి చిత్రకళలో మంచి ప్రవేశమే ఉంది. వయసుతో అనారోగ్యాలు తప్పవు కదండీ, కోలుకుంటున్నా, మీ అభిమానానికి.
      ధన్యవాదాలు.

      Delete