Thursday 31 August 2023

Solve this problem

 Solve this problem


111=13

112=24

113=35

114=46

117?


27 comments:

  1. 79

    (Lalithammay)

    ReplyDelete
  2. యాభై యేడు :)


    గుండుసున్నా :)

    ReplyDelete
    Replies
    1. జిలేబీ గారి సమాధానం 57. solve చేసి, ఆయనకి ఆయనే వేసుకున్న మార్కులు గుండుసున్నా :-)

      Delete
  3. ఎడమవైపు సంఖ్యలో చివరిఅంకెయే కుడివైపు సంఖ్యలో మొదటిఅంకె. దానికి రెండుకలిపితే కుడివైపుసంఖ్యలో చివరిఅంకె. కాఫట్టి సమాధానం 79. .కష్టం ఏమీ లేదు.

    ReplyDelete
    Replies
    1. కష్టే ఫలి వారికి మ్యాథ్సు తెలియదని మీ ఉద్దేశ్యమాండీ ?

      Delete
    2. నకష్టే ఫలి అని శ్యామలీయం గారి ఉద్దేశ్యం.

      Delete
  4. ఇంకో లాజిక్ తో చూస్తే జిలేబీ గారి లెక్క కూడా సరైనదే కావొచ్చు కదా?

    ReplyDelete
    Replies
    1. కాదు. కొంచెం లోతుగా ఆలోచించండి. తెలుస్తుంది.

      Delete
    2. This comment has been removed by the author.

      Delete
  5. Replies
    1. 89 ఎలా వచ్చిందో వివరించగలరా?

      Delete
    2. Lalithammay, gundusunna లను చెప్పమనండి చెబ్తా

      Delete
  6. చర్చలో పాల్గొన్న అందరికి వందనాలు.
    ఒకరు 79 అన్నారు, మరొకరు 57 అన్నారు, మరొకరు 89 అన్నారు. శ్యామలీయం మాత్రం 79 సమాధానం చెప్పి ఎలా సాహించారో కూడా చెప్పేరు. మిగిలినవారు కూడా తాముసాధించిన సమాధానాన్ని వివరించాలి, వారు చెబితే నేను చెబుతాననడం సబబు కాదు, తగవు కాదు.( తగవు=న్యాయం అని అర్ధం)

    ReplyDelete
    Replies
    1. 57 ఎలా వచ్చెను ?

      13+11 = 24 అక్కడి‌ 11 చొప్పు‌న కూడిక వేస్తూ వస్తే 57 వచ్చును



      ఇట్లు
      గుండుసున్న

      Delete
    2. ఇక్కడ రాముడు (anonymous) మంచి బాలుడు కాదనుకుంటా. అందుకే వివరణ ఇవ్వడానికి కొంచెం మంకుపట్టు పట్టేరనిపిస్తోంది :-)

      Delete
    3. వేరే లాజిక్ ప్రకారం జిలేబీ గారు కూడా కరెక్టే కావొచ్చు కదా అన్నాను. నాణానికి మరో పక్క. మీ లెక్క తప్పనలేదు, ఈ లెక్క కూడా ఓ లెక్కే కదా అన్నాను. గుండుసున్నాతో జట్టు కట్తి మంచి బాలుడిగా గుర్తింపు పొందడం అంత వీజీ కాదని అర్ధమయ్యి మౌనమే ఉత్తమమని భావించాను. చెప్పకపోవడమెందుకండి, మధ్యలో ఎవ్వరో ఏదో అని, దాచెయ్యడంతో, రంగు పడుద్ది అనిపించుకోవడంఅవసరమా అని కూడా జంకాను.అంతే. అయినా ఎప్పటికైనా మంచిదే గెలుపు కదా, సినిమాల్లో లాగా. మీకు తప్పట్లు.

      Delete
    4. ఏమీ లేని ఓ ప్రాబ్లెమ్ పై ఇంత రాద్ధాంతాలా!

      Delete
  7. ఇక్కడ ప్రశ్న "13,24,35,46, ? - తర్వాతి సంఖ్య ఏమి వస్తుంది అని అడిగితే, సమాధానం 57 అన్నది కరెక్టు". కాని ప్రశ్న అది కాదు. 111=13 అయితే, 117=ఎంత అన్నది. ఎడమవేపు సంఖ్యలు అన్నీ ఒక క్రమంలో (series) ఉన్నాయని ఎక్కడా చెప్పలేదు. 114 తర్వాత 115 & 116 ఉండొచ్చు (miss అయేయి). అవికూడా ఉంటే, 115=57, 116=68 అని వుండి వుండొచ్చు. శ్యామలీయంగారు చెప్పినట్లు (కొంచెం సవరణతో) సమాధానం, ఎడమవైపు సంఖ్య abc అయితే కుడివైపు సమాధానం లోని అంకెలు c, a+b+c అవుతుంది. అంటే 117 = (7)(1+1+7). ఇది నా వివరణ. కరెక్టో కాదో శర్మగారే సెలవివ్వాలి.

    ReplyDelete
  8. Explained here ---> https://www.quora.com/If-111-13-112-24-113-35-114-46-115-57-then-what-is-117

    ReplyDelete
    Replies
    1. తాతగారు కాపీ కొట్టి తెచ్చినారోచ్ !

      Delete
    2. Anonymous2 September 2023 at 22:14
      కోరాలో ఉన్నానుగాని అక్కడ ఇది నా దృష్టికి రాలేదు. మంచి లింక్ ఇచ్చారు. ధన్యవాదాలు

      Delete
    3. Zilebi3 September 2023 at 06:08
      బుజ్జమ్మా!
      జీవిత చరమాంకంలో ఉన్నాను, కాలం దగ్గరపడుతోంది. మళ్ళీ మళ్ళీ చెప్పే సావకాశం వస్తుందో లేదో చెప్పలేను. అందుకే ఇప్పుడే చెప్పేస్తున్నా. సమాధానం పెద్దదిగా ఉంటుంది. ఓపిగ్గా చదువుకో!
      సూర్య చంద్ర మసౌధాతా యధాపూర్వమకల్పయాత్
      పృధీంచంతరిక్ష మధోస్వస. ఇది వేదంలో మాట.
      సూర్యచంద్రులను, ఆకాశము భూమిని బ్రహ్మ ఇదివరలా మరల సృష్టించారు. ఈ బ్రహ్మ ఎక్కడనుంచి కాపీ చేసారు. పాత బ్రహ్మ సృస్టి చూసి. ఆ పాత బ్రహ్మ, ఆ వెనక బ్రహ్మ ఎలా చేసేరు? మొదటి బ్రహ్మ ఎవరు? ఎలా సృష్టి చేసేరు? బ్రహ్మ వయసు వందేళ్ళు. అంటే మానవ సంవత్సరాలు కొన్ని కోట్లు. అటువంటి గతించిన బ్రహ్మల తల పుర్రెల మాల వేసుకునేవాడు ఈశ్వరుడు. అదే కాలం. ఎంత? అనంతం. ఆ ఈశ్వరుడెవ్వడు? ఈశాన సర్వ విద్యానా ఈశ్వరః సర్వ భూతానామ్ బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి శివోమే అస్తు సదాశివోం.

      సర్వము ఆ ఈశ్వరునుంచి కాపీయే, ఇక నేటికాలం లో కాపీ పిహెచ్.డి లు ఏన్ని? ఎందుకు పనికొస్తున్నారు చెప్పు తల్లీ?
      ఇది నేను కాపీ చేసిందంటావా? నిజమే! నేను చూసినచోట నీలాటివారు పదుగురున్నారు. ఎంత భీకరంగా పోట్లాడుకున్నారంటే, ఎదురుగా ఉంటే కత్తులు దూసుకుంటారేమో అన్నంతగా. వీరినేమందును?

      Delete
    4. కాపీ అన్న పదానికి ముత్యాలు రాలేయి :)
      సూపర్ గోకితే గాని బంగారం సత్తా తెలియదు గా :) ౧౦౦ శాతం బంగారం తాతగారు :)

      ఇంతకీ ఈ బ్రహ్మ గట్రాలు వేదంలో లేవేలనండీ ?



      జిలేబి

      Delete
    5. జిలేబీ జల్ప వ్యాఖ్యలకు సమాధానం ఇవ్వడం శుద్ధ దండుగ.

      Delete
    6. Anonymous3 September 2023 at 23:08
      జిలేబి చిరుజీవి

      Delete
  9. 111=(1x1x1)(1+1+1)=13

    112 =(1x1x2)(1+1+2)=24

    113=(1x1x3)(1+1+3)=35

    114=(1x1x4)(1+1+4)=46

    117=(1x1x7)(1+1+7)=79

    So the missing number is 79

    ReplyDelete
    Replies

    1. Sai Charan2 September 2023 at 22:22
      మంచివిషయం పంచుకున్నారు.
      ధన్యవాదాలు

      Delete