మెక్కి మెక్కి తినకండోయ్!
ఎక్కసాలు పడకండోయ్!
ఒక్కసారి తినకండోయ్!
నొక్కి మేము చెబుతున్నాం!....Iమెక్కిI
మావారాని మేము
మరీ మరీ అడుగుతుంటె
కావాలనే మాటేకాని
మారుమాట లేదుగా!........Iమెక్కిI
వద్దు,వద్దు అంటారు,
పొద్దు చాలదంటారు
నేల మీద పడతారు,
గోలపెట్టి దొర్లుతారు!........Iమెక్కిI
జానపదం
ఏమి చేసినా కూటిలో కూడు కోసమే
ReplyDeleteఎంత తిన్నా ఆకలి వేళకు షరామామూలే
జిలేబిలు జాంగ్రీలు మధురస పాక శాకాదులైనను
కడుపు నిండీ బ్రేవ్ మని తేన్చేటందుకే
sri(dharani)tha
Deleteలక్షాధికారైన లవణమన్నమె కాని మెరుగు బంగారంబు మ్రింగబోడు
This comment has been removed by the author.
ReplyDelete
ReplyDeleteమెక్కి మెక్కి తినే వాళ్లెక్కడండీ జమానాలో ?
నాజూకు గా చేతి అంటీ అంటకుండా సుకుమారంగా కొంత కొంత కొసరి ప్లేట్లలో కిలోల కొలదిగా బువ్వలను మిగిల్చేవారే కదాండీ ?
ఏమిటో తాతగారింకా వారి కాలం నుంచి బయట పడినట్లు లేరు మరీ యింత పాత చింత కాయ పచ్చడి యై పోతే ఎలాగండీ ? :)
బ్రేవ్ :)
జిలేబి
Zilebi
Deleteసుతారంగా తిన్నా ఒళ్ళు పెరిగి బుర్ర పెరగటం లేదు :)