3, మే 2020, ఆదివారం

Lock Down



వాట్స్ ఆప్ లో ఒక యువకుని మాట.
లాక్ ఆప్ పోలీస్ కస్టడీ
లాక్డవున్ పెళ్ళాం కస్టడీ








All videos Courtesy Whats app.


2 కామెంట్‌లు:

  1. సెలెబ్రిటీల విశేషాలు చూపిస్తేనే కదా సర్, వీక్షకులు మైమరిచిపోయి చూస్తారు, రేటింగులు పెరుగుతాయి. వాళ్ళేగా ఆధునిక దైవాలు. రైతు గురించి అన్నదాత అంటూ ఉపన్యాసాల్లోనూ, పాటల్లోనూ చెప్పడమే.

    సింహాలు చేసిన లాక్-డౌన్ బ్రహ్మాండంగా ఉందండి. ఎదురుగా రోడ్డుకు అడ్డంగా అవి కూర్చున్నాయని చూస్తూ కూడా ... సిటీలో ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ప్రవర్తించినట్లుగా ... అవే తప్పుకుంటాయిలే అన్నట్లు అహంకారంగా ముందుకు ముందుకొచ్చిన కార్ల వాళ్ళకు తగిన శాస్తి జరిగింది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విన్నకోటవారు,
      సెలిబ్రిటీ ల వెనక పరిగెట్టే అలవాటు లేదండి. సింహాలు చేసిన లాక్ డవున్ నచ్చేసిందండి.ఎండ మండి పోతోందండి. డొల్లు కర్తిరి వచ్చేసినట్టుంది.

      తొలగించండి