ఆలోచన చాలా బాగుంది శర్మ గారూ 👌. ప్రతి ఊరిలోనూ చెయ్యదగిన పని. కంచె లోపలి వైపునున్నది మీ ఊరి పార్కా, కాలేజా, స్కూలా? ఏదైనప్పటికీ మెచ్చుకోదగిన ప్రయత్నం 👏. ఆ నక్షత్రం తాలూకు వారెవరైనా ఒక మొక్క నాటారా / నాటవచ్చా? లేక అన్నీ ఆ ఆధ్యాత్మిక మండలి వారే నాటారా?
GBR అన్నది గొలుగూరి బాపిరాజు సంస్థలు. ఇవి మావూరి ఉమ్మడి సంస్థలు. ప్రజలు అభిమానంగా వారి పేరు పెట్టేరు.ఆయన ఈ సంస్థలు స్థాపించేరు. దగ్గరగా నలభై ఏళ్ళు దాటింది. ఈ నక్షత్రవనం మా కాలేజిలో మొదలు పెట్టినదే! సంస్థలో సభ్యులు ఈ మొక్కలు నాటేరు. మా కాలేజి కేంపస్ ముఫై ఎకరాలుంటుంది. ఇప్పటికే ఈ మొక్కలలో కొన్ని వృక్షాలుగా కేంపస్ చుట్టూ ఉన్నాయి. ఆ మొక్కల సంరక్షణ నిత్యమూ చూస్తుంటారు, ఆ మండలి వారు, కాలేజి వారు. ఈ మధ్యనే దీన్ని మొదలు పెట్టేరు. ధన్యవాదాలు.
ReplyDeleteపుష్యమీ నక్షత్రం వెనకాల విగ్రహం ఎవరిదండీ అంబేద్కరా ?
జిలేబి
అవునండి
Deleteఆలోచన చాలా బాగుంది శర్మ గారూ 👌. ప్రతి ఊరిలోనూ చెయ్యదగిన పని.
ReplyDeleteకంచె లోపలి వైపునున్నది మీ ఊరి పార్కా, కాలేజా, స్కూలా? ఏదైనప్పటికీ మెచ్చుకోదగిన ప్రయత్నం 👏.
ఆ నక్షత్రం తాలూకు వారెవరైనా ఒక మొక్క నాటారా / నాటవచ్చా? లేక అన్నీ ఆ ఆధ్యాత్మిక మండలి వారే నాటారా?
Deleteవిన్నకోట నరసింహా రావుగారు,
GBR అన్నది గొలుగూరి బాపిరాజు సంస్థలు. ఇవి మావూరి ఉమ్మడి సంస్థలు. ప్రజలు అభిమానంగా వారి పేరు పెట్టేరు.ఆయన ఈ సంస్థలు స్థాపించేరు. దగ్గరగా నలభై ఏళ్ళు దాటింది. ఈ నక్షత్రవనం మా కాలేజిలో మొదలు పెట్టినదే! సంస్థలో సభ్యులు ఈ మొక్కలు నాటేరు. మా కాలేజి కేంపస్ ముఫై ఎకరాలుంటుంది. ఇప్పటికే ఈ మొక్కలలో కొన్ని వృక్షాలుగా కేంపస్ చుట్టూ ఉన్నాయి. ఆ మొక్కల సంరక్షణ నిత్యమూ చూస్తుంటారు, ఆ మండలి వారు, కాలేజి వారు. ఈ మధ్యనే దీన్ని మొదలు పెట్టేరు.
ధన్యవాదాలు.