Monday, 19 November 2018

నక్షత్ర వనం




























4 comments:


  1. పుష్యమీ నక్షత్రం వెనకాల విగ్రహం ఎవరిదండీ అంబేద్కరా ?



    జిలేబి

    ReplyDelete
  2. ఆలోచన చాలా బాగుంది శర్మ గారూ 👌. ప్రతి ఊరిలోనూ చెయ్యదగిన పని.
    కంచె లోపలి వైపునున్నది మీ ఊరి పార్కా, కాలేజా, స్కూలా? ఏదైనప్పటికీ మెచ్చుకోదగిన ప్రయత్నం 👏.
    ఆ నక్షత్రం తాలూకు వారెవరైనా ఒక మొక్క నాటారా / నాటవచ్చా? లేక అన్నీ ఆ ఆధ్యాత్మిక మండలి వారే నాటారా?

    ReplyDelete
    Replies

    1. విన్నకోట నరసింహా రావుగారు,

      GBR అన్నది గొలుగూరి బాపిరాజు సంస్థలు. ఇవి మావూరి ఉమ్మడి సంస్థలు. ప్రజలు అభిమానంగా వారి పేరు పెట్టేరు.ఆయన ఈ సంస్థలు స్థాపించేరు. దగ్గరగా నలభై ఏళ్ళు దాటింది. ఈ నక్షత్రవనం మా కాలేజిలో మొదలు పెట్టినదే! సంస్థలో సభ్యులు ఈ మొక్కలు నాటేరు. మా కాలేజి కేంపస్ ముఫై ఎకరాలుంటుంది. ఇప్పటికే ఈ మొక్కలలో కొన్ని వృక్షాలుగా కేంపస్ చుట్టూ ఉన్నాయి. ఆ మొక్కల సంరక్షణ నిత్యమూ చూస్తుంటారు, ఆ మండలి వారు, కాలేజి వారు. ఈ మధ్యనే దీన్ని మొదలు పెట్టేరు.
      ధన్యవాదాలు.

      Delete