తెల్లోడి బిస అని ఊరికే అన్నారా ? 🙂కాకులకున్న పాటి పద్ధతి కూడా మనుషుల్లో కనబడడం లేదు.
పందిరి గుంజకి కూడా పని చెప్పి చేయించుకో గలిగినోడే తెల్లోడు. ప్రపంచం లో ఉన్నదంతా పోగేసుకోగలిగినోడే తెల్లోడు. :)గద్దలు,పావురాలని గూఢచర్యానికి వాడుకుంటున్నారు. కుక్కలు చెప్పక్కర లెదు. ఇలా సర్వ జీవులను వాడుకుంటున్న తెల్లోడి తెలివే తెలివి కాదంటారా?
ప్ర్రకృతి నెల్ల నరులు పాడుజేయుచు నుండకాకి శుభ్రపరచి ఘనత కెక్కెకాకి కుండు నంత కాస్తంత తెలివైనలోకజనుల కకట లేక పోయె
కాల్చేసిన సిగరట్టు పీకలు ఏరిపోగుచేస్తున్న కాకి నిజంగా గొప్ప పనే చేస్తోంది. మనిషులికి గజస్నానం చెయ్యడమంటే సరదా మరి
తెల్లోడి బిస అని ఊరికే అన్నారా ? 🙂
ReplyDeleteకాకులకున్న పాటి పద్ధతి కూడా మనుషుల్లో కనబడడం లేదు.
పందిరి గుంజకి కూడా పని చెప్పి చేయించుకో గలిగినోడే తెల్లోడు. ప్రపంచం లో ఉన్నదంతా పోగేసుకోగలిగినోడే తెల్లోడు. :)
Deleteగద్దలు,పావురాలని గూఢచర్యానికి వాడుకుంటున్నారు. కుక్కలు చెప్పక్కర లెదు. ఇలా సర్వ జీవులను వాడుకుంటున్న తెల్లోడి తెలివే తెలివి కాదంటారా?
ప్ర్రకృతి నెల్ల నరులు పాడుజేయుచు నుండ
ReplyDeleteకాకి శుభ్రపరచి ఘనత కెక్కె
కాకి కుండు నంత కాస్తంత తెలివైన
లోకజనుల కకట లేక పోయె
కాల్చేసిన సిగరట్టు పీకలు ఏరిపోగుచేస్తున్న కాకి నిజంగా గొప్ప పనే చేస్తోంది. మనిషులికి గజస్నానం చెయ్యడమంటే సరదా మరి
Delete