14, నవంబర్ 2018, బుధవారం

కాకి సేవ/సేన

Courtesy: BBC, from whats app

ఇదే తెల్లోడికి మనకి తేడా!

4 కామెంట్‌లు:

  1. తెల్లోడి బిస అని ఊరికే అన్నారా ? 🙂
    కాకులకున్న పాటి పద్ధతి కూడా మనుషుల్లో కనబడడం లేదు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పందిరి గుంజకి కూడా పని చెప్పి చేయించుకో గలిగినోడే తెల్లోడు. ప్రపంచం లో ఉన్నదంతా పోగేసుకోగలిగినోడే తెల్లోడు. :)

      గద్దలు,పావురాలని గూఢచర్యానికి వాడుకుంటున్నారు. కుక్కలు చెప్పక్కర లెదు. ఇలా సర్వ జీవులను వాడుకుంటున్న తెల్లోడి తెలివే తెలివి కాదంటారా?

      తొలగించండి
  2. ప్ర్రకృతి నెల్ల నరులు పాడుజేయుచు నుండ
    కాకి శుభ్రపరచి ఘనత కెక్కె
    కాకి కుండు నంత కాస్తంత తెలివైన
    లోకజనుల కకట లేక పోయె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కాల్చేసిన సిగరట్టు పీకలు ఏరిపోగుచేస్తున్న కాకి నిజంగా గొప్ప పనే చేస్తోంది. మనిషులికి గజస్నానం చెయ్యడమంటే సరదా మరి

      తొలగించండి