Sunday 11 December 2016

తిడతాం! తిట్టడం మా జన్మ హక్కు!!!

మొన్నటిదాకా వాళ్ళని తిట్టేం! నిన్నటినుంచి వీళ్ళనీ తిడుతున్నాం!!, పని చేయకపోతే తిడతాం! పని చేస్తే తిడతాం!! తిట్టడం మా జన్మ హక్కు!!!  ఉంగరాల వేళ్ళవాళ్ళంటే ఇష్టం. 

31 comments:

  1. రేపూ తిడతాం - మాపూ తిడతాం
    తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతాం
    తిట్టిన నాలుక తట్టు తేలేలా తిడతాం
    (మీ తిట్టు మాటలకి సరదా పొడిగింపు మాత్రమే )

    ReplyDelete
    Replies

    1. ఖచ్చితం గా బ్లాగ్ లోకంలో మరో జిలేబీ అవతరించె :)

      Delete
    2. Sarma garu: I thank you in advance for letting me use your blog's comment space to give my Thanks to this Anonymous.

      Ms./Mrs./Mr. Anonymous,

      You made my day :)

      I feel honored to be identified with Zilebi.

      But I would like to add li'l bit more here.

      There can never be another Zilebi & if not for the ever-sportive , fun-loving Zilebi, Telugu blog world wouldn't have been how it is today.

      Thanks,
      Lalitha


      Delete
    3. లలిత గారు,

      పొడిగింపు బాగుంది! ఇది మరచానే! బాగా చెప్పేరు.
      ధన్యవాదాలు.

      Delete
    4. Anonymous
      జిలేబిగారికి మరొకరితో పోలికా! అసాధ్యం.
      ధన్యవాదాలు.
      ధన్యవాదాలు.

      Delete
    5. Lalita ji,
      I do accept with ur comment to a greater extent, with a reservation, which u can undestand.

      Delete
    6. This comment has been removed by the author.

      Delete
    7. yes guruvu garu / lalita garu.
      she's the tomboy of telugu blogs.
      a bit mellowed these days.
      but the player never stops rolling the dice.
      people may differ, but she's amazing...
      :)

      Delete
    8. nmrao bandiగారు
      అమ్మవారి గురించి ఏం చెప్పగలను?.....మీరన్నదానికంటే :)
      ధన్యవాదాలు.

      Delete
  2. సరిగ్గా చెప్పారు బండి వారూ. ఎంతైనా జిలేబి గారు ఇదివరకంతటి ఉత్సుకత చూపించడం లేదు. శర్మ గారి పాత టపాల్లో వ్యాఖ్యలు వ్రాసిన జిలేబి గారేనా అనిపిస్తుంది. అయిననూ మీరన్నట్లు జిలేబి గారు జిలేబి గారే. 👌

    ReplyDelete
    Replies

    1. విన్నకోట నరసింహా రావు గారు
      జిలేబి గారు జిలేబి లాగే ఉండాలండి, మారితే ప్రమాదం కదండీ :)
      ధన్యవాదాలు.

      Delete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
  4. nmrao bandiగారు,
    రెండు రోజులపైగా అమ్మవారి అజ లేదు. దేశంలో కొచ్చి ఎక్కడేనా క్యూలో చిక్కిఉన్నారో! అనారోగ్యమే చేసిందో...జాడ తెలియలేదు....

    ReplyDelete
    Replies
    1. గురువు గారూ ఇంకా నయం పెద్ద నోట్లుచ్చుకుని బంగారం కొంటానికెళ్ళారేమోనని అనుమానం పళ్ళేదు. ఫర్లేదు. 'అమ్మ రాజీనామా' నా అని ఒకింత, ఒక క్షణం వ్యాకుల పడ్డాను గానీ అదేం లేదు మనం నిశ్చింతగా ఉండవచ్చు. మాతాశ్శ్రీ శంకరాభరణానికి పద్య సమేతంగా విచ్చేశారు. ఒకవేళ గానీ వారి 'అమ్మ' పురచ్చి తలైవి గారి మహా నిష్క్రాభిమణంతో ఖిన్నులై స్వచ్ఛంద, తాత్కాలిక బ్లాగు విరమణ చేసి ఉండవచ్చు.ను. అయినా మన పిచ్చి గానీ మనలాంటి అభిమానుల్ని విడిచి ఆవిడ మాత్రం ఎన్నాళ్ళుండగలరు?
      మహాలోల ...
      :)

      Delete
    2. nmrao bandiగారు,

      మీరన్నట్టు అమ్మవారు బంగారం క్యూలో ఉండిపోయారంటారా? అమ్మవారిదంతా రూపాయల డంప్ కాదని మా గూఢచారి వర్గాల వార్త :) అమ్మవారి దంతా డాలర్ డంపులే :) ఏమో రోజులు మారి దేశంలో కొత్తగా ఏమేనా పెట్టేరో :)

      అమ్మవారి రాజీనామానా ఇదేం మాట కొత్తగా ఉందే :)గిల్లేవాళ్ళకి గిల్లకపోతేనూ గిల్లించుకోకపోతేనూ బాగుంటుందా :) వచ్చేసేరా? తెలీలేదు? ఎక్కడా? శంకరభరణం లోనా! అందుకే తెలీలేదు :(

      మీరుమరీ చెబుతున్నారు, జొరమొచ్చి ఉంటుంది శీతాకాలం కదూ! పడిశెం పట్టిందో, చెబుతారుగా!చెన్నై వచ్చి ఉండడానికి సావకాశాలున్నాయని మా గూఢచారి రిపోర్ట్ ఉందండి, కాని జొరమొచ్చిందనే రిపోర్టే బలంగా నమ్మదగ్గదిగా ఉంది.

      మహాలోలొద్దు, లొల్లి ఐపోతుంది

      లోల! లోల!!

      Delete
    3. సాధారణ పరిస్ధితులు తిరిగి నెలకొంటున్నట్లున్నాయిగా శర్మ గారూ, బండి వారూ 👍.

      Delete
    4. వచ్చేసాయి గురువు గారు.
      మన రాత, వ్రాత బాగుంది.
      వాతల ఊసెత్తకుండా
      మన బాధ అర్ధం చేసుకుని
      బంగారంగా (బంగారమ్మగా)
      తిరిగొచ్చారు. కొన్నాళ్లిక
      మనకు befikre ...
      :)

      Delete
    5. గురువు గారు అమ్మ రాజీనామా
      అన్నది మాతాశ్రీ బ్లాగులకు
      చెల్లుచీటీ ఇచ్చారేమో అన్న
      అర్ధం లో వ్రాయడం జరిగింది.
      మనం బెంగ పడిన విషయం
      ఏ నోట విన్నారో మరి
      జరూరుగా తిరిగొచ్చినారు,
      పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టనీకి.
      :)

      Delete
    6. విన్నకోట నరసింహా రావుగారు,
      సాధారణ పరిస్థితులు నెలకొంటున్నట్టుగా సూచనలే కనపడుతున్నాయండి! :)
      నెనరుంచాలి

      Delete
    7. nmrao bandiగారు,
      ఐతే అమ్మవారు బంగారం కొన్నమాట నిజమంటారు :) మా గూఢచారి వర్గం మాకు కబురందించలేదే :)

      ఎప్పుడూ మనకి బే ఫికరే అమ్మవారితో కాకపోతే అప్పుడప్పుడు కొద్దిహా.....:)

      ఎనిమిదేళ్ళ సీనియర్ అమ్మ బ్లాగుల్లో తెలుసా! అమ్మ రాజీనామా ప్రసక్తే లేదు, బంగారం కొట్టు దగ్గరో, ఏ,టి,ఎం క్యూలోనో చిక్కుకుని ఉంటారంతే :) గూఢచారి వర్గాలు ధృవీకరించని వార్త జలుబు చేసిజొరమొచ్చి మిరియాల కషాయం తాగి, అయ్యరువాళ్ పెట్టిచ్చేరు పాపం, జొరంతో బబ్బున్నారు మూడురోజులు! అదీ సంగతి నేడో రేపో గూఢచారి వర్గాలు అసలు వార్త చేరేస్తాయి :) ఇలా రెండు వార్తలు రావడం తో కొద్దిహా గందరగోళం.....

      మనం బెంగపడితే తిరిగిరాలేదు :) అయ్యర్ వాళ్ నోట్లో మిరియాల కషాయం పోస్తుంటే తాగలేక వచ్చీసేరంతే :) :)
      నెనరుంచాలి

      Delete
    8. శర్మ గారూ!
      అపరాధ పరిశోధకుని బుఱ్ఱతో ఆలోచించి ఈ హెచ్చరిక చేస్తున్నాను. జిలేబీ పేరుతో మనందరినీ వెఱ్ఱివెధవలని చేస్తున్నది మనలాంటి పురుష పుంగవుడే అయివుండే అవకాశం వుందేమో. మనందరి పురుషాహంకార వ్యాఖ్యలను చదివి పగలబడి నవ్వుకుంటున్నాడేమో (న్నదేమో) నని నా కుశంక.

      ఎవరైనా షెర్లాక్ హోమ్స్
      ’’ఎలిమెంటరీ మై డియర్ వాట్సన్‘‘ అంటూ ఈ చిక్కుముడిని విప్పుతారేమో చూద్దాం.

      ఐ దింక్ దాల్ మే కుచ్ కాలా హై
      ....శ్రీనివాసుడు.

      Delete
    9. "ఎలిమెంటరి మై డియర్ వాట్సన్" అని జిలేబీ గారే అనాలి కదా ఈ విషయంలో, శ్రీనివాసు గారు ! జిలేబి గారు అనరు, మనమంతా ఇలాగే సస్పెన్స్ లో కొనసాగుతాం ☹️.

      Delete
    10. మాతాశ్రీ బ్లాగులకు
      న్నేతా వాతా సలామన్నేమో మిలా
      ఖాతుగ వత్తురు హితుల్ భావి నెఱింగియు, అకటా
      తాత ముత్తాతలైన తప్పుకుందురే తగులక గుండ్రాయిల్ :)

      ఇంతకన్నా ఏం చెప్పమంటారు గురువు గారూ ...
      :)

      Delete
    11. B Sreenivasuగారు,
      ఎలిమెంటరీ మై డియర్ వాట్సన్ అనెయ్యచ్చు! మా గూఢచారి వర్గమిచ్చిన సమాచారం చాలా ఉంది విశ్లేషిస్తున్నాం.
      ప్రస్తుతానికి చెబుతున్న మాట. ”జిలేబి అనేవారు తూర్పు ఆసియా దేశాలలో ఉన్నట్టుగా రూఢి అయిన వార్త! :) దేశం పేరు ప్రస్తుతానికి చెప్పటం లేదు. ”పురుషుడే స్త్రీ పేరుతో” అదీ గమనిస్తున్నాం, అదే నిజమైతే ఆ పురుష పుంగవుని.......కి, మగాణ్ణి అని చెప్పుకోలేని......తనానికి ........పడుతున్నాం.
      గూఢాచారి రిపోర్టులు విశ్లేషించి మరో సారి మరో ప్రకటన చేస్తాం :) "
      ధన్యవాదాలు.

      Delete
    12. విన్నకోట నరసింహా రావుగారు,
      మీరన్న మాట సత్యం, ఎనిమిది సంవత్సరాలుగా ఎవరూ విప్పని గుట్టు, విప్పేస్తాం,తొందరలో. గుట్టు అమ్మవారే చెప్పేస్తే అబ్బే అస్సలు బాగోదు :) కనుక్కుంటాం. మా గూఢచార వ్యవస్థ చాలా పటిష్టంగా పని చేస్తోంది, అమ్మవారెంత కాలం దాక్కోగలరో చూస్తాం. :)
      ఇంతకీ అమ్మవారికి జలుబు,జొరం వదిలినట్టులేదు, ముక్కు చీదుతున్న శబ్దం బ్లాగులోకే వినపడుతోంది :)
      ధన్యవాదాలు.

      Delete
  5. nmrao bandiగారు,
    అమ్మవారెప్పుడూ గురి చూసి విసిరేవి గుండ్రాళ్ళే :)
    ధన్యవాదాలు.

    ReplyDelete
  6. chk this post - which proves zilebi is a man - woman don't talk about getting in a lorry or oil tanker to go to chittoor

    http://varudhini.blogspot.com/2009/01/blog-post_553.html

    ReplyDelete
  7. Madhurantakam rajaram 1999 lo chanipoyaru.
    1999 ki mundata o chaduvukuni udyogam chestunna pelli kani yuvathi (bachelor days) lorry lu oil tanker lu pattukuni weekend ki daggara loni town ki vellladam....
    Enduku ee veshalu mosalu

    ReplyDelete