అందరూ నల్లోళ్ళే ఎంతో కొంత. అదెలా?
కారు డ్రైవరుకి జీతవెంతిస్తున్నారు?
ఐదువేలు.
ఎంతరాసుకుంటున్నారు?
ఉష్..అడగద్దు... ఎనిమిదో పదో రాసుకోడం అలవాటూ...ఉద్యోగాలిచ్చేవాళ్ళంతా చేసేదిదే!
ఇప్పుడు జీతమివ్వాలి. కేష్ లెస్, అక్కౌంట్లో ఎంతేస్తారూ?
చిన్న కిరాణా షాపునుంచి పెద్ద మాల్ దాకా, పెద్దోళ్ళనుంచి మరోళ్ళ దాకా ఇంతే తంతు. ఈ నెల నుంచి జీతాలెలా ఇస్తారు? చూడాల్సిందే :)
ఇల్లు అద్దెకిచ్చాం రశీదెంతకిస్తున్నాం?, అసలిస్తే సుమా!
లెక్కేస్తే ఎన్నో!
खतरा खतरा दरिया बन जाती है
చుక్క చుక్కా సముద్రం
100% correct guruvu gaaru
ReplyDeleteR. Pavan Kumar Reddyగారు,
Deleteయధా రాజా తథా ప్రజాః ప్రభుత్వ విధానాలే నల్లధనానికి కారణం. ప్రభుత్వం విధానాలు మార్చుకోదు, మనం అడగం, వారికి ఆ విధానాలు అవసరం, మనకీ అంతే ఇదో దాగుడు మూతల వ్యవహారం :)
ధన్యవాదాలు.