Sunday 4 December 2016

మంట


4 comments:

  1. ఆహా ఎన్నేళ్ళయిపోయింది కట్టెల మంటతో నీళ్ళపొయ్యి దానిమీద కాగు దానిమీద మూత చూసి ! మీరివన్నీ ఇంకా వాడుతున్నట్లున్నారు మంచి పని. ఫొటో చక్కగా వచ్చింది.

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావుగారు,

      రోజూ ఉదయం ఐదు గంటలకి వెలిగిస్తాం,నీళ్ళపొయ్యిని, శీతాకాలం, వర్షాకాలం. ఇప్పటికి ఉపయోగిస్తున్నాం. ఎందుకో ఫోటో తియ్యాలనిపించి తీశా,బాగా వచ్చినట్టనిపించి.....నచ్చినందుకు
      ధన్యవాదాలు.

      Delete
  2. చిన్నప్పుడు మా అన్నదమ్ములలో ఒకడు మంటరాజేస్తే..వేరొకడు నూతులో నీళ్ళు తోడాలి..ఒకడు బట్టలకి డబ్బు రాస్తే వేరొకడు జాడిస్తే ఇంకోడు ఆరెయ్యాలి..5 గురం పనులు పంచుకొనేవాళ్ళం..నాలాటి బద్ధకస్తుడికి చివరికి చన్నీళ్ళే గతి..
    ఆనాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి..ధన్యవాదములు గురువు గారు..

    ReplyDelete
    Replies
    1. voleti గారు,
      కాగిన నీళ్ళు తోడేసుకుని మళ్ళీ చన్నీళ్ళు పోయకుండా పోవడం, బిందె మాడిపోవడం, పొయ్యికింద కొబ్బరి డొక్క కూడా పడెయ్యక పోవడం, కనీసం కట్టెను పైకి ఎగసనతోయకపోవడం, ఇంత బద్ధకం మనుషులెలా బతుకుతార్రా అని పెద్దాళ్ళు తిట్టడం, అదంతా ........ఇక తలంట్లప్పుడు చూడాలి, అదో పెద్ద ప్రహసనమే...:)
      నచ్చినందుకు
      ధన్యవాదాలు.

      Delete