" ధరణికి గిరి భారమా ।। గిరికి తరువు భారమా ।। తరువుకు కాయ భారమా ।। కని పెంచే తల్లికి పిల్ల భారమా ।। " అనే మంచి పాట గుర్తుకు తెచ్చారు. మీ పెరటి గుమ్మడిపాదనుకుంటాను.
విన్నకోట నరసింహా రావుగారు,పాదునుంచి కాయలు కోస్తుంటే ఒక కాయ ఇలా కనపడితే ఆ పాట గుర్తొచ్చి, దీన్ని ఫోటో తీసి :)అన్ని రకాలుగానూ బాగున్న గుమ్మడి పళ్ళు, చుట్టు పక్కల ఆడపిల్లల పెళ్ళికి ఇస్తాం అదో అలవాటూ...ధన్యవాదాలు.
మీకు మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు శర్మ గారూ. 🍀🍀
విన్నకోట నరసింహారావు గారు,మీకు మీ కుటుంబ సభ్యులకు ఆంగ్ల నూతన వత్సర శుభకామనలు.ధన్యవాదాలు.
" ధరణికి గిరి భారమా ।। గిరికి తరువు భారమా ।। తరువుకు కాయ భారమా ।। కని పెంచే తల్లికి పిల్ల భారమా ।। " అనే మంచి పాట గుర్తుకు తెచ్చారు. మీ పెరటి గుమ్మడిపాదనుకుంటాను.
ReplyDeleteవిన్నకోట నరసింహా రావుగారు,
ReplyDeleteపాదునుంచి కాయలు కోస్తుంటే ఒక కాయ ఇలా కనపడితే ఆ పాట గుర్తొచ్చి, దీన్ని ఫోటో తీసి :)
అన్ని రకాలుగానూ బాగున్న గుమ్మడి పళ్ళు, చుట్టు పక్కల ఆడపిల్లల పెళ్ళికి ఇస్తాం అదో అలవాటూ...
ధన్యవాదాలు.
మీకు మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు శర్మ గారూ. 🍀🍀
ReplyDeleteవిన్నకోట నరసింహారావు గారు,
Deleteమీకు మీ కుటుంబ సభ్యులకు ఆంగ్ల నూతన వత్సర శుభకామనలు.
ధన్యవాదాలు.