Visit https://kastephali.wordpress.com/ కష్టేఫలే (పునః ప్రచురణ) A post everyday between 05.30..06.00AM IST
https://kastephale.wordpress.com/ Private blog కష్టేఫలే send your profile to mail address sarmabc@gmail.com you will get invitation for admission to the private blog. A post every alternate day.
Just wait and see a beautiful waterfall in action
Courtesy:Ali tanha
అభ్యర్ధన(Request)// ఆహ్వానం (Invitation)
మీరు బ్లాగులో అభ్యర్ధన చేయడం కంటే ఆహ్వానాన్ని పంపడానికే ఇష్టపడుతున్నట్టుంది, ఈ అభ్యర్ధనకి
ఆహ్వానానికి తేడా ఏంటండీ అడిగారో మిత్రులు, మొన్ననో రోజు సుదీర్ఘ భేటీలో. వారికి తెలియక కాదు నేనేం చెబుతానో చూదామని అడిగుంటారు :)
కొంచం ఇబ్బంది పడ్డాను. చెబితే ఏమనుకుంటారోననే సంశయం పీడించింది. చెప్పకపోతే తప్పు,చెబితే ముప్పు అన్నట్టూ, ఎగదీస్తే బ్రహ్మ హత్య,దిగదీస్తే గోహత్య అన్న సామెతలు చెప్పినట్టయిపోయింది, నా పరిస్థితి, ఇరకాటం లో పడిపోయా. కొద్ది సేపు మౌనంగా ఉండిపోయా. శర్మగారు లైన్ లో ఉన్నారా ప్రశ్నించారు. నోరు విప్పక తప్పలేదు.
అభ్యర్ధన కీ ఆహ్వానానికీ తేడా ఉందండి, చిన్నగా చెప్పాలంటే ”మీ ఇంటికొస్తున్నాను, ఇది అభ్యర్ధన. మీరు మా ఇంటికి దయచేయండి, ఇది ఆహ్వానం” అన్నా. ”ఏంటో తికమక పెట్టేసేరు సుమా” అన్నారు నన్ను మరికాస్త ఇరకాటంలో పెడుతూ. ”తికమక కాదండి నిజానికి జరిగే చర్య వారు మా ఇంటికి రావడమే, కాని ఒక చిన్న తిరకాసేమంటే అభ్యర్ధన లో మాకిప్పుడు వీలుకాదు అనే సావకాశం ఉంది, ఆ మాట అనడమూ, అనిపించుకోడమూ ఇబ్బంది పడే సావకాశం.
ఇక, ”మీరు మాఇంటికి దయచేయండి”, ఇది ఆహ్వానం, అంటే మీకోసం ఎదురు చూస్తున్నాం, ఇది గౌరవం.
రండి! రండి!! రండి!!!దయచేయండి
తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ. అదండి సంగతీ అన్నా నవ్వుతూ.
ఓహో! అందుకేనా మీ బ్లాగులో అందరిని ప్రొఫైల్ పంపండి ఆహ్వానం అందుకోండి అంటున్నారు, ఇంత తేడానా :) అన్నారు.
నేటి కాలంలో దయచేయండి మాటకి కూడా వ్యతిరేకార్ధమే చెబుతున్నారండీ. మీరిక దయచేయచ్చు అంటే మీరిక్కడినుంచి కదలచ్చు అని అర్ధం చెబుతున్నారండి!అర్ధ చంద్ర ప్రయోగమంటే తెలుసుగా! అదీ! సంగతి.
ఇన్ని సార్లు ఇన్నిచోట్ల చెబుతున్నా ఇప్పటికీ ఒక అభ్యర్ధన పడేసి వెళిపోతున్నారు,మీరు పంపే అభ్యర్ధనలో మీ వివరాలేం ఉండవు :) వివరాలు లేని అభ్యర్ధనలలా ఉండిపోతున్నాయి.మీరు నా బ్లాగ్ చూడాలనుకుంటే వివరాలు మెయిల్ కి పంపి ఆహ్వానం అందుకోండి. బ్లాగర్ ప్రైవేట్ బ్లాగులో viewers పరిమితి 100 మంది. వర్డ్ప్రెస్ లో నిన్నటిదాకా 35 మందే, మనకోసమే పరిమితి పెంచారు.

ఉబుసుపోక రాసుకునే బుచకి బ్లాగులకు ఆహ్వానాలు అభ్యర్థనలు అవసరమా. పుట్టగొడుగుల బ్లాగుల టపాలు.
ReplyDeleteAnonymous15 September 2016 at 13:13,
Deleteతమరి బతుక్కి ఆహ్వానం అంటే తెలిస్తేగా! అమ్మా,బాబూ పెట్టిన పేరు చెప్పుకోలేని నీదీ బతుకే! మరెప్పుడూ నా బ్లాగుకి రాకు! మళ్ళీ కనపడ్డావా? తగినదే చెయ్యాల్సివుంటుంది.
అంత కోపమెందుకు శర్మాజీ. పేరులో నేముంది? తెలుసుకోని ఏమి ఉపయోగం. ఒక ఒంటిస్థంభం మేడలాగా బ్లాగును చేసుకొండి. తనివితీరా మీరు 'ఆహ్వానితులూ చదువుకొండి.
Deleteమీ బ్లాగు బాగుంది.ఐనా బ్లాగన్నాక రకరకాల కామెంట్లొస్తాయ్ కొన్ని చూసి వదిలేయాలి సార్ మీకు తెలియన్దికాదు.మరిన్ని విషయాలు మీనుంచి ఆశిస్తూ...సెలవ్
ReplyDeleteyallapragada hyma kumar గారు,
ReplyDeleteలోకో భిన్నరుచిః
ధన్యవాదాలు.