Tuesday, 13 September 2016

గొడుగు కాని గొడుగు

పుట్టగొడుగులు 

2 comments:

  1. ఇటువంటి బుచికి బొమ్మలు ఎందుకు శర్మా గారు. టైం పాస్ అయితలేదా?

    ReplyDelete
    Replies
    1. జ్ఞాత కాని అజ్ఞాతా!
      నిజం పలికితిరి :)
      ప్రతి పనికి ఒక పరమార్ధముండును. పల్లెలలో పుట్టగొడుగులు తినరు, ఆ సంగతి తమకునూ తెలియదు. పల్లెలలో కూడా నేడు పుట్టగొడుగులు అమ్మకమునకు వచ్చుచున్నవనగా బాగుగా తినుచున్నారని అర్ధమేకదా అజ్ఞాతా! ఈ విషయం చెప్పడమే ఈ చిత్రం యొక్క ఉద్దేశం
      పై విషయం తెలియనివారికి నా ద్వారా తెలియజేసే సావకాశమిచ్చినందుకు
      ధన్యవాదాలు.

      Delete