Monday, 19 September 2016

కొటయ్య కాజా,గట్టి పకోడీ

9 comments:

  1. శ్రీనివాసుడు19 September 2016 at 13:35

    మూడవ భాగం,
    ఆ సంఘటనను గురించి చెబుతూ, శత్రువు బయట లేడని, మనలోనే వున్నాడని, ప్రసార మాధ్యమాలలోని కుహనా సెక్యులరిస్టు మేధావులు, మానవ హక్కుల పోరాట యోధులను ఎండగడుతూ, మనం ఏం చేయాలో, ఏం చేయకూడదో వారు మనకి చెప్పడంలోెని దౌర్భాగ్యాన్ని వివరిస్తూ ఒక గంట క్రితం ఒక వ్యాసం dailyo.in అనే వెబ్సైట్ లో వచ్చింది.
    Uri attack: Martyred soldiers were our children, and the mothers have a question
    The secular media’s 'shut up-don’t-tell-us-anything-we-know-what-to-do' attitude is not going to help anyone.
    దానిలోని కొన్ని అంశాలు

    The enemy is within. They operate from the chambers of news channels, they operate from literary festivals, they give arsenal and support to the enemies of the nation, forming Amnesty International, civil liberty associations, Left-of-Centre groups demanding to be "considerate and lenient" to those who kill our soldiers.

    These are the news media that show, in a sympathetic light and with a nursing attitude, the hospitalised traitors who were stoning and abusing our men in uniform.

    These are the self-styled journalists, editors, civil liberty sirens who get all the space in the columns of a media that's run by a traders’ guild, who practice the worst kind of ideological apartheid on their news desks and op-ed policies denying a different opinion and a view from the other side.

    http://www.dailyo.in/politics/uri-attack-pathankot-kashmir-geelani-pakistan-media-martyred-indian-soldiers/story/1/12976.html
    వ్యాఖ్య వ్రాసిన సమయం: September 19th, 2016, 10:33am IST వ్యాఖ్యాత : శ్రీనివాసుడు | బ్లాగు : హరి కాలం
    హరిబాబు గారూ|
    పాకిస్తాన్ ను ఒక టెర్రరిస్ట్ దేశంగా ప్రకటించాలని మన తెలుగు బ్లాగులన్నింటిలోనూ ప్రకటించాలని కోరుతూ ఒక విన్నపం.
    శత్రువు బయటెక్కడో లేడు, మన ప్రసార, సామాజిక మాధ్యమాలలోనే దేశద్రోహులు బోలెడంతమంది వున్నారు.
    ఇదే టపాను శోధినికి కూడా వ్రాసాను. 17 మంది సైనికులు అమరులయిన విషాద సందర్భంలో ప్రజలను, తెలుగు బ్లాగులలో, జాలగూళ్ళలో వ్రాసేవారిని, చదివేవారిని చైతన్యపరచవలసినదిగా మనవి.

    ఉగ్రవాద పాకిస్తాన్ నిర్దేశిత దాడిలో మన భారత సైనికులు 17 మంది అమరులయ్యారని మీరు చదివేవుంటారు. హఫీజ్ సయీద్, సయ్యద్ సలావుద్దీన్ లాంటి కరడుగట్టిన ఉగ్రవాద మూకలకు అడ్డాగా మారి వారి ద్వారా మనదేశాన్ని మతపరంగా, ఆర్థికంగా, సామాజికంగా దొంగదెబ్బ తీయాలని ప్రయత్నిస్తున్న దేశం పాకిస్తాన్. నాలుగు యుద్ధాలలో ఓడిపోయి, కేవలం మన అయోగ్యులపై చూపే అసమంజస దయాదాక్షిణ్యాల కారణంగా, కాంగ్రెస్ పాలకులు అవివేకం, ఆలోచనా రాహిత్యాలను అనువుగా మలచుకుని పేట్రేటిపోతున్న మతోన్మాద దేశం పాకిస్తాన్.

    పాకిస్తాన్ని ఒక టెర్రరిస్ట్ దేశంగా ప్రకటించమని సామాజిక మాధ్యమాలలో చెప్పాలని మిమ్మల్ని కోరుతూ, దానికి నా వివరణను ఈ క్రింద ఇస్తున్నాను.
    దయచేసి మీ వంతుగా సామాజిక మాధ్యమాలలో ఈ విషయం గురించి ప్రజలను మీరు చేయగలిగినంత చైతన్యవంతులను చేయమని కోరుతున్నాను.

    నా అభిప్రాయాలతో సంపూర్ణంగా ఏకీభవించమని నేను కోరడంలేదు. కానీ, ఈ విపత్కర సమయంలో, ఈ సరైన సందర్భంలో మనమందరం పాకిస్తాన్ కు వ్యతిరేకంగా ఏకకంఠంతో నినదించాలని కోరుతున్నాను.

    మనదేశ రక్షణ బడ్జెట్లో సింహభాగం అంటే ప్రతి ఏడూ కొన్న లక్షల కోట్లు పాకిస్తాన్ తో సరిహద్దు రక్షణకే పోతోంది.
    సామాన్య ప్రజల పన్నుల రూపంలో, తిరిగి వారికే ఖర్చుపెట్టవలసిన డబ్బు ఇలాంటి రెచ్చగొట్టే పిరికిపంద పాకిస్తాన్ ను కట్టడిచేయడానికే సరిపోతోంది.

    దానికి వ్యతిరేకంగా, ఆ దేశాన్ని ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని, అంతర్జాతీయ సమాజంలో ఏకాకిని చేయాలని, ఆ దేశ సైనిక పాలకుల స్వదేశీ, విదేశీ నిధుల బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయాలని, సామాజిక మాధ్యమాలలో ఆ దేశ నీచ, నికృష్ణ పిరికిపంద చర్యలను, మతోన్మాదాన్ని ఎండగట్టాలని నేను భావిస్తున్నాను, మీరందరూ కూడా నాతో ఏకీభవిస్తారని భావిస్తున్నాను.

    ఈ సమయంలో మన ప్రభుత్వము, ప్రజలు ఎలా ప్రవర్తించాలో మాజీ సైనికాధికారులు, దేశభక్తి పరాయణులు, మాజీ రాయబారులతో ఒక చర్చని టైమ్స్ నౌ ఛానెల్ ప్రసారం చేసింది.
    ఈ చర్చలో పాల్గొన్నవారందరూ నాకు తెలిసినంతవరకూ వివేకవంతులు, ఇంగితజ్ఞానం వున్నవారే.
    తన సహజ దుందుడుకు సంభాషణలను పూర్తిగా కట్టిపెట్టి, చర్చలో పాల్గొన్నవారిని పూర్తిగా మాట్లాడనిచ్చిన ఒక సరిక్రొత్త అర్నాబ్ గోస్వామిని మీరిందులో చూడవచ్చు.
    వీడియోను పూర్తిగా చూసి, లేదా, విని, పాకిస్తాన్ ను ఒక టెర్రరిస్ట్ దేశంగా ప్రకటించాలని, దాన్ని ఏకాకిని చేయాలని ప్రసార మాధ్యమాలలో ప్రజలను చైతన్యపరచమని కోరుతున్నాను.

    ReplyDelete
  2. ఆ చర్చ లంకె
    http://www.timesnow.tv/the-newshour

    ఈ చర్చలో పాల్గొన్న ప్రముఖులు,
    మారూఫ్ రజా, consultant and strategic affairs
    జనరల్ బి.సి. జస్వాల్ మాజీ సైనిక కమాండర్, నార్థరన్ కమాండ్,
    జి.డి. బక్షి, మాజీ మేజర్ జనరల్, నార్థరన్ కమాండ్
    జి. పార్థసారథి, మాజీ హైకమీషనర్.
    మోహన్ దాస్ పాయ్, Chairman of Manipal Global Educationః

    ReplyDelete
  3. మూడవ భాగం,

  4. మూడవ భాగం,

  5. మూడవ భాగం,

  6. మూడవ భాగం,

  7. మూడవ భాగం,

  8. శ్రీనివాసుడు గారు,

    ఈ రోజు ఉదయమే ఒక టపా రాయాలనుకున్నా, ఈలోగా మీ కామెంట్ చూశాను. నా ఉద్దేశం ప్రకారము చర్యలు చాలా అవసరం, పూర్వo, జరిగిందేమో జరిగిపోయింది, ఈ బాధ ఇంకెంత కాలమూ భరించరానిదే! తుది పరిష్కారం కావలసిందే! పాకిస్థాన్ కు బుద్ధి చెప్పాల్సిందే! పాక్ కి బుద్ధిరావాలంటే ముందుగా ౧. బలూచ్ ని గుర్తించడం! దాని గురించి ప్రజలు కూడా మాట్లాడటం. ౨.పాక్ కి ఆర్ధికంగా సహాయ నిరాకరణ చేయడం.౩. అంతర్జాతీయ వేదికలమీద పాక్ చర్యలని మరీ మరీ చెప్పడం. ౪.పాక్ లో ఉన్న ఉగ్రవాద కేంద్రాలని మెరుపు సైనిక చర్యతో తుడిచి పెట్టేయడం ఇలా అవసరమైన చర్యలు తీసుకోవలసిందే!

    ఇక అంతర్గత శత్రువులు...... వీరు మన దేశంలో వెయ్యేళ్ళనుంచి వర్ధిల్లు తున్నారు. స్వతంత్రం వచ్చిన తరవాత వీరు వాక్స్వాతంత్ర్యం పేరు మీద చేస్తున్నది అరాచకం...అరాచకాన్ని ప్రజలు గుర్తించారు. వీళ్ళు మేధావులపేరుతోనూ, ప్రజాహక్కులు వగైరా పేర్లతోనూ చలామణీ అయిపోతున్నారు, నోటికొచ్చినది మాటాడుతున్నారు, అడిగేవాడే కనపడటం లేదు, ఇక చెల్లదని ప్రజలూ చెబుతున్నారు.వీళ్ళకి విదేశాలనుంచి అందుతున్న సొమ్ముల్ని అరికట్టాలి. ఇక print media and TV...ఇదొక సున్నితమైన అంశమే! వీరికి డబ్బు సంపాదనలో మరేం కనపదటం లేదు...

    ReplyDelete
  9. శ్రీనివాసుడు19 September 2016 at 15:41

    మీరు చెప్పిన విషయాలతో నూటికి నూరు పాళ్ళూ ఏకీభవిస్తున్నాను శర్మగారూ!
    ఈ విషయమై ఫేస్ బుక్, ట్విట్టర్, తదితర సామాజిక మాధ్యమాలలో, బ్లాగుల్లో,పత్రికలలో, టి.వి.లలో, రేడియోలలో ఒకేసారి ఒక ఉద్యమంలాగా మనం గొంతు విప్పవలసిన సమయం ఆసన్నమయింది.
    నేను ఇచ్చిన న్యూస్ అవర్ డిబేట్లో పెద్దలు చాలా చక్కగా మనం ఏం ఛేయాలో చెప్పారు. మీకు గనక ఓపిక వుంటే, ఆ కార్యక్రమాన్ని తెలుగులోకి అనువదించి సామాజిక మాధ్యమాలన్నింటిలో పెడితే, వారు చెప్పినట్లుగా ప్రజలందరూ చేస్తే అదొక్కటే చాలు ఈ పాకీ పీడని శాశ్వతంగా వదిలించుకోడానికి.
    స్పందనకి ధన్యవాదాల,
    మరిన్ని దిశానిర్దేశాల లంకెలను ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.
    మీడియా అంతే లెఫ్ట్ భావాజాలలమయమై పోయింది,తెలుగులో మరీ క్రుళ్ళిపోయింది, ఒక్క రైట్ వింగ్ రచనని కూడా పత్రికలు వేయకపోవడం దురదృష్టకరం, ( ఆంధ్రభూమి మినహాయింంచి)
    ....శ్రీనివాసుడు

    ReplyDelete