4, సెప్టెంబర్ 2016, ఆదివారం

మా ఊళ్ళో వినాయకచవితికి







2 కామెంట్‌లు:

  1. మీ ఊరు పల్లెటూరు అంటుంటారేం మీరు తరచుగా, ఫొటోలు చూస్తుంటే ఓ చిన్న పట్టణంలానే కనిపిస్తోంది!
    మీకందరికీ, మీ పురజనులందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విన్నకోట నరసింహా రావుగారు,
      మా ఊరో పెద్ద పల్లెటూరండి, పంచాయతీయే! కాకపోతే కొంచం కలిగిన పల్లెటూరండి, అదీ తేడా. మా ఊరి ప్రజలకి, మాకు మీరు అభిమానంతో అందించిన శుభాకాంక్షలకి కృతజ్ఞతలు, మా ఊరికి, మా ఇంటికి, మీకు సకుటుంబంగా ఇదే మా ఆహ్వానం. మీరెల్లప్పుడూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగాలని కోరుకుంటాం.
      ధన్యవాదాలు.

      తొలగించండి