Tuesday, 24 November 2015

శర్మ కాలక్షేపంకబుర్లు-చాదస్తం (UIU)ర గణం?

చాదస్తం (UIU)ర గణం?........................……....continue at కష్టేఫలే

3 comments:

  1. ఆది మధ్యాంతములయందు యరత లఘువు|
    ఆది మధ్యాంతములయందు భజస గురువు||
    న గణ మన్నిట లఘువులమరియుండు|
    మా గణ మన్నిట గురువులమరియుండు ||

    ReplyDelete
    Replies
    1. నా చిన్నప్పుడు మా నాన్న "ఛందస్సు" నేర్పుతూ ఈ పద్యం చెప్పారు. ఇది అలా గుర్తుంది.

      Delete
    2. భరద్వాజ గారు,
      చిన్నప్పుడు నాకు ఒంట బట్టనివి ఛందస్సు, డోకడాల వడ్డీ లెక్కలూ. ఛాదస్తం మాత్రం వయసుతో పెరిగిపోయింది.
      మంచి పద్యం గుర్తు చేశారు. ఈ ఛాదస్తం మీద రగడ జరుగుతోంది కదండి, అందుకు ర గణమేనా అన్నా :)
      ధన్యవాదాలు.

      Delete