sathibabu గారు దీన్ని సంగ్రహించిన చోట ఈ చిత్రం పేరు, Deer cart,.అనువాదం మక్కికి మక్కి చేశాను అందుకు లేళ్ళ బండి అయింది, నిజానికివి కృష్ణ జింకలే తలకట్టు అలాగే మారుస్తున్నా
పాపం, లేళ్ళు / జింకలు నాజూకుగా కనిపిస్తాయి. అటువంటివాటిని beasts of burden లాగా ఉపయోగిస్తూ వాటిచేత బండిని లాగించడం (పైగా బండిలో మనిషి కూర్చుని) అనే ఆలోచన ఎలా కలిగిందో అసలు !
కృష్ణజింకలు
ReplyDeletesathibabu గారు
Deleteదీన్ని సంగ్రహించిన చోట ఈ చిత్రం పేరు, Deer cart,.అనువాదం మక్కికి మక్కి చేశాను అందుకు లేళ్ళ బండి అయింది, నిజానికివి కృష్ణ జింకలే తలకట్టు అలాగే మారుస్తున్నా
పాపం, లేళ్ళు / జింకలు నాజూకుగా కనిపిస్తాయి. అటువంటివాటిని beasts of burden లాగా ఉపయోగిస్తూ వాటిచేత బండిని లాగించడం (పైగా బండిలో మనిషి కూర్చుని) అనే ఆలోచన ఎలా కలిగిందో అసలు !
ReplyDeleteవిన్నకోట నరసింహా రావుగారు,
Deleteమానవులే ఈ ప్రకృతిలో అతి కౄరులు. సర్వమూ తనకోసమే అనుకుంటారు. ఆఖరికి కుక్కలతో స్లెడ్జ్ బళ్ళు కూడా లాగిస్తారు కదండీ ధృవప్రాంతంలో..