astrojoydగారు, కష్టేఫలే బ్లాగ్ ను సెప్ ౨౩ టపాతో మూసేశాను. ఆ తరవాత అనారోగ్యం చేసింది. ఒకరికి ఒక టపా రాస్తానని చెప్పి మాటిచ్చి మరచాను. అందుకు అక్టో ౫ న మరల బ్లాగ్ లోకొచ్చి టపా రాసి మూసేశాను. ఆ తరవాత అనారోగ్యం వెన్నాడింది. అప్పుడు ఆ బ్లాగుకు సంబంధించి రాసిన, సగం రాసిన, తలకట్లున్న వాటిని దగ్గరగా ౫౦ ఐటమ్స్ మూట కట్టేశాను. అందులో సగం రాసిన టపాలలో ఈ తాపత్రయం కూడా ఉంది.ఏమో ఏమగునో చెప్పలేను......
ఈ బ్లాగులో నేనూ బ్లాగుల్లో ఉన్నాననిపించుకోడానికి ఒక చిత్రం పెట్టి కాలం గడుపుతున్నాను.
kobbari turum peeta
ReplyDeleteUnknownగారు,
Deleteదీనితో చేసే పని చెప్పేరు. దీని పేరు కోరం.
ఎన్నో రాశారు కానీ మీ టపాల్లో తాపత్రయం అనే విషయం మీద పోస్ట్ లేదు..కనుక దీనిపైన వొక పోస్ట్ను వెలువరించగలరు..
ReplyDeleteastrojoydగారు,
Deleteకష్టేఫలే బ్లాగ్ ను సెప్ ౨౩ టపాతో మూసేశాను. ఆ తరవాత అనారోగ్యం చేసింది. ఒకరికి ఒక టపా రాస్తానని చెప్పి మాటిచ్చి మరచాను. అందుకు అక్టో ౫ న మరల బ్లాగ్ లోకొచ్చి టపా రాసి మూసేశాను. ఆ తరవాత అనారోగ్యం వెన్నాడింది. అప్పుడు ఆ బ్లాగుకు సంబంధించి రాసిన, సగం రాసిన, తలకట్లున్న వాటిని దగ్గరగా ౫౦ ఐటమ్స్ మూట కట్టేశాను. అందులో సగం రాసిన టపాలలో ఈ తాపత్రయం కూడా ఉంది.ఏమో ఏమగునో చెప్పలేను......
ఈ బ్లాగులో నేనూ బ్లాగుల్లో ఉన్నాననిపించుకోడానికి ఒక చిత్రం పెట్టి కాలం గడుపుతున్నాను.
Trying to withdraw from blogs.
Thank you.
కొబ్బరి కోరుకునే పరికరం
ReplyDeletePadmarpitaగారు,
Deleteదీనితో చేసే పని చెప్పేరు. దీని పేరు కోరం.
కోరం
ReplyDeleteYVR's అం'తరంగం'గారు,
DeleteThankx 4d comment
కోరం
ReplyDeleteAnonymousగారు,
DeleteThanx