ఎవరో వచ్చి ఉపదేశం ఇచ్చేదాకా భగవత్స్మరణం మానకూడదు కదండీ. 'నామస్మరణాదన్యోపాయో నహిపశ్యామో భవతరణే. 'రామహరే కృష్ణహరే తవనామ వదామి సదా నృహరే' అన్నారు కదా. ఇష్టకామ్యార్థసిధ్ధికోసం అనుష్ఠానం చేయదలచుకుంటే మంత్రోపదేశాల ఆసరమూ ప్రయోజనమూ కాని, దైవస్మరణకు ఒకరి అనుమతి అవసరం లేదని నా అభిప్రాయం.
ReplyDeleteనమో నమో నమో (శివాయ !)
జిలేబి
మరీ అంతలా తలుచుకుంటే ఆయనా నమ్మడు "ఓం నమశ్శివాయ" ఇది సిద్ధ మంత్రం గురూపదేశం కూడా అక్కరలేదు :)
Deleteఎవరో వచ్చి ఉపదేశం ఇచ్చేదాకా భగవత్స్మరణం మానకూడదు కదండీ. 'నామస్మరణాదన్యోపాయో నహిపశ్యామో భవతరణే. 'రామహరే కృష్ణహరే తవనామ వదామి సదా నృహరే' అన్నారు కదా. ఇష్టకామ్యార్థసిధ్ధికోసం అనుష్ఠానం చేయదలచుకుంటే మంత్రోపదేశాల ఆసరమూ ప్రయోజనమూ కాని, దైవస్మరణకు ఒకరి అనుమతి అవసరం లేదని నా అభిప్రాయం.
Deleteనిజమేనండి కాని నమో నమో నమో అంటుంటే ఎవరినో తల్చుకున్నట్టుందిగాని దణ్ణం పెట్టినట్టు లేదండి :) లోల
Delete