శర్మగారూ,పూజ సమయంలో దీపాలకి ఒక్క వత్తి వాడకూడదని తెలుసు. ఇలా దీపావళి ప్రమిదల్లో కూడా ఒక వత్తి వాడకూడదా?
sahiti గారు,పూజలో మూడు వత్తులు వెలిగిస్తాం.ఏందుకు? అమ్మ చెప్పింది ఆచరిస్తున్నాం. ప్రశ్నించలేదంతే.ఇతర సమయాల్లో ఎప్పుడూ రెండు వత్తులే వెలిగించాలి. ఒకే ఒక ప్రత్యేక సమయం, అప్పుడు మాత్రమే తలకింద ఒక వత్తితో దీపం పెడ్తాం.ఎక్కువ చెప్పేనా?, మన్నించండి.
వివరణకి థాంక్స్ శర్మగారూ!!
శర్మగారూ,
ReplyDeleteపూజ సమయంలో దీపాలకి ఒక్క వత్తి వాడకూడదని తెలుసు. ఇలా దీపావళి ప్రమిదల్లో కూడా ఒక వత్తి వాడకూడదా?
sahiti గారు,
ReplyDeleteపూజలో మూడు వత్తులు వెలిగిస్తాం.ఏందుకు? అమ్మ చెప్పింది ఆచరిస్తున్నాం. ప్రశ్నించలేదంతే.
ఇతర సమయాల్లో ఎప్పుడూ రెండు వత్తులే వెలిగించాలి.
ఒకే ఒక ప్రత్యేక సమయం, అప్పుడు మాత్రమే తలకింద ఒక వత్తితో దీపం పెడ్తాం.
ఎక్కువ చెప్పేనా?, మన్నించండి.
వివరణకి థాంక్స్ శర్మగారూ!!
ReplyDelete