మత్త శూర్పషధాయ--మదగజము యెక్క కన్నుఅల్ నుంచి కారు మద జలము యెక్క వాసనను గ్రహించిన నల్లని గండు తుమ్మెదల గుంపు యెక్క రొద లేదా దాడిని ను మత్హసూర్పషధము అంటారు..అంటే మన్మన్ధతాపం కలిగితే కామం నల్ల గండుతుమ్మేధలవలె ప్రాణిని వొక పట్టాన శాంతిగా నిలవనివ్వవని అర్ధము..ఇక్కడ సూర్పము అంటే ఏనుగు చెవులని అర్ధము..ఎందుకంటే అవి చూడటానికి చేత ను పోలిఉంటవి కనుక.. ఇది నాకు తెలిసిన అర్ధము శర్మ గారు..
యామినీ కృష్ణమూర్తి.
ReplyDeleteవిన్నకోట నరసింహా రావుగారు,
Deleteబాగా గుర్తించారు
మత్త శూర్పషధాయ--మదగజము యెక్క కన్నుఅల్ నుంచి కారు మద జలము యెక్క వాసనను గ్రహించిన నల్లని గండు తుమ్మెదల గుంపు యెక్క రొద లేదా దాడిని ను మత్హసూర్పషధము అంటారు..అంటే మన్మన్ధతాపం కలిగితే కామం నల్ల గండుతుమ్మేధలవలె ప్రాణిని వొక పట్టాన శాంతిగా నిలవనివ్వవని అర్ధము..ఇక్కడ సూర్పము అంటే ఏనుగు చెవులని అర్ధము..ఎందుకంటే అవి చూడటానికి చేత ను పోలిఉంటవి కనుక.. ఇది నాకు తెలిసిన అర్ధము శర్మ గారు..
ReplyDeleteచేట-కన్నుల-అనిచదువుకోనగలరు..
Deleteastrojoydగారు,
Deleteధన్యవాదాలు.