![]() |
| DOB.23.4.1891. DOD25.2.1961 |
శ్రీ శాస్త్రిగారు కాలంచేసి అరవై ఏళ్ళు దాటింది,నేటికి స్వగ్రామంలో వారి విగ్రహాన్ని ప్రతిష్టించుకోవాలనే కోరిక ప్రజల్లో కలిగింది. అస్తు! శుభం.
వీరి విగ్రహం ఇప్పటికే రాజమహేంద్రవరంలో కోటిపల్లి బస్ స్టాండు ఎదురుగా ఉన్నది. తెనుగునాట ఒక కవికి విగ్రహం ప్రతిష్టించడం చెప్పుకోదగినదే!అందునా స్వగ్రామంలో

ఎవరండీ ఈయన ?
రిప్లయితొలగించండితెనుగు కథా రచయిత.
తొలగించండిసమ ఆధానము లేదు
రిప్లయితొలగించండితిట్టడానికి ఓపికలేదు,బద్దహం!
తొలగించండితాతగారూ కుశలమేనా ?
రిప్లయితొలగించండికుశలo
రిప్లయితొలగించండిశ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు కౌరవపక్షపాతి అని చదివినట్లు గుర్తు. అందువలన వారిపై వైమనస్యం కలిగినట్లు కూడా గుర్తు.
రిప్లయితొలగించండిపిఠాపురం కొప్పరపు కవుల సంపర్కం లేనంత కాలం శ్రీపాదవారు కౌరవ పక్షపాతిగా తెలిపే విషయం దొరకలేదు. కొప్పరపుకవులు కౌరవపక్షపాతులు కావడంతోనూ, మరియు పిఠాపురం రాజావారు కౌరవ పక్షపాతి కావడంతోనున్నూ"రాజానుమతో ధర్మ" అని నమ్మి, తాముకూడా కౌరవపక్షపాతులయ్యారు.
తొలగించండిస్వగ్రామంలో ఉన్నకాలంలో కౌరవ పక్షపాతులు కారు,దానిమూలంగా స్వగ్రామంలో వైమనస్యం ఉన్న దాఖలా కనపడదు. ఆ తరవాత శ్రీపాద వారు రాజమహేంద్రవరంలో నివసించారు. అక్కడనే మొదటగా విగ్రహం ప్రతిష్టించారు కూడా!
కౌరవపక్షపాతులు ఎవరైనా వారిపై యప్రీతి కలుగుతుంది నాకు.
తొలగించండితెనుగువాళ్ళం నాడు దుర్యోధన చక్రవర్తి(నిజమా?) పక్షాన పోరాడినవాళ్ళం కదండీ! లోకో భిన్నరుచి అంటారుకదా! అందరిని చూడక తప్పదు, అయిష్టాన్ని బహిరంగంగా చెప్పకూడాదని తమకు తెలియనిదా! విష్ణుమాయ! ఇదీ అసలు ఉబోస.
తొలగించండి