srinivasrjy25 August 2025 at 07:26 కావాలనే రాయలేదు,వీడియో అలా ఉంచేసేను. తెనుగునాట తెనుగు చదివేవారు కొరవైపోతున్నారు. సింగపూర్ బడిలో తెనుగు చెబుతున్నారు,బెర్కిలీ లో తెనుగు కుర్చీ ఉందని చెప్పుకోడానికే! ఇద్దరిదగ్గర వర్ధిల్లుతూ ఉంది లెండి 👍 పది తలలవాడు శ్రీనివాసుని చల్లని చూపులతో రక్ష చేయుగాక.
పదియు, నైదు, నైదు, పదునైదు, పదునైదు,
ReplyDeleteఇరువదైదు, నూట యిరువదైదు,
ఎలమి మూడు నూరు, లిన్నూరు, మున్నూరు,
తలలవాడు మిమ్ము ధన్యు జేయు
Deletesrinivasrjy25 August 2025 at 07:26
కావాలనే రాయలేదు,వీడియో అలా ఉంచేసేను. తెనుగునాట తెనుగు చదివేవారు కొరవైపోతున్నారు. సింగపూర్ బడిలో తెనుగు చెబుతున్నారు,బెర్కిలీ లో తెనుగు కుర్చీ ఉందని చెప్పుకోడానికే!
ఇద్దరిదగ్గర వర్ధిల్లుతూ ఉంది లెండి 👍
పది తలలవాడు శ్రీనివాసుని చల్లని చూపులతో రక్ష చేయుగాక.
లెక్క లయ్య బెత్తమున జిలేబి నేర్చె,
ReplyDeleteచేతుల పదియౌ కాళ్లవి చేర్చను పది
మొత్తము యిరవై, పైపెచ్చు మూడుకు మరి
మూడు, నాలుగు గలిపిన ముప్పది కద!
:)
జిలేబి