గొప్ప
ఒకప్పుడు ఒకరి గొప్ప మరొకరు గుర్తించి చెప్పేవారు.
నేడు ఎవరిగొప్ప వారే చెప్పేసుకుంటున్నారు,మరికరికి ఆ సావకాశం ఇవ్వడమెందుకని 🤣👌❤
అయాంబిగ్ గురించా మీ చెణుకుల్ పుణుకుల్ ?
మన గూర్చియె ననుకుంటా ,ఘనులముగద , యిర్వురము , రకరకాల బుధాంజనముల , తమకంటే నేననయము యమగొప్ప , కాద ? అరె ? తమరేనా ?
గుమ్మడి కాయ దొంగ యెవరన భుజములు తడుము కొను చందంబాయెన్ :)
Zilebi9 April 2025 at 15:05తమకు తెలియనిదేమి?🤣
వెంకట రాజారావు . లక్కాకుల9 April 2025 at 13:14మాస్టారూ!జిలేబిని కలుపుకోకండి ఎప్పుడూ డేంజర్! అపాయం సుమ్మా!!😂
Zilebi9 April 2025 at 11:46తెరియమిల్లె🤔
జిలేబిని కలుపుకోకండి అబాయము :)తాతగారి కేల ఇంత అసూయ ?
Zilebi10 April 2025 at 13:53తమరిని చూసి నేను అసూయ పడాలి. గొప్పమాట సెలవిచ్చారు. తమరెందులో గొప్పో అసూయ పడ్డానికి. టపా రాయడం చేతకాదు,మాట పొందిక లేదు,అందుకా? తమ రవం తప్పించి తమరెవరో తెలిసి ఆహా గొప్పవారని అసూయ పడాలా? సెలవివ్వండి. ఉడతలు పీకిన తాటి టెంకలా మొహం...
మరీ యెక్కువ అసూయ తన్నుకొచ్చేసింది ఊరికే అన్నారా పెద్దలు ... అసూయాయాం....
Zilebi11 April 2025 at 09:35కిందపడ్డా పై చెయ్యి నాదే అని చెప్పుకోడంలో తమరిని మించినవారు కనపడరు
తాతగారి శిష్యరికం కదా :)
Zilebi11 April 2025 at 12:46చూసేవాళ్ళు నవ్వుతున్నారేమోనన్న యాది లేదా?
మీరు నేర్పిన వి...... :)
ప్రద్యుమ్ను డీతడు వ్యక్తమై సృష్టినిరచియించు నప్పుడు రమణ మీరఅనిరుధ్ధు డీత డయ్యద్భుత సృష్టినికాచి రక్షించు ప్రకరణ మందుసంకర్షణు డితడు సకల సృష్టి హరించుపట్టున ప్రళయ తాపములయందువాసుదేవు డితడు వర పరమాత్మయైసర్వము తానయి పర్వునపుడువిష్ణు దేవు డితడు వినగ నీశ్వరు డంచువేద వేద్యు లరసి వేడు నపుడుచిన్ని కృష్ణు డితడు చేరి యశోదనుముప్పు తిప్పలిడుచు మొరయు నపుడు
వెంకట రాజారావు . లక్కాకుల9 April 2025 at 13:02సర్వము తానైనవాడు
గీత గోవిందము , కృష్ణ రాధా తత్వరసమయ కావ్యమై , రాణ కెక్కెభాగవతము , కృష్ణ పరబ్రహ్మ , పరమాత్మతత్వమున్ , తెలుగుల తలల నిల్పెపలు మువ్వగోపాలపదములు , తెల్గు నేలను , కృష్ణ మోహనాలను దృశించెసంకీర్త నామృత , ఝరు లెన్నొ దెచ్చెనువాసుదేవుని , తెల్గు వాకిటికిని ఎందరో కృష్ణ భక్తులు యెదల నిల్పిమధుర భక్తితో అచ్యుతు నరసి కొలిచిసుగతి బడసిరి , నేనును చూరగొనెద ,కృష్ణ దామోదరు వొగిడి , కేలు మొగిడి . 🙏
నల్లనయ్య రార,ననుగన్నవాడాచిన్ని తండ్రీ రార,బుజ్జాయి రారనాన్నా మీయమ్మ గోపెమ్మ పిలిచేను,వెన్న తిందువుగాని రార.తెల్లవారవచ్చే తెలియకనా సామి మళ్ళీ పరుండేవు లేరామళ్ళి పరుండేవు లేరామళ్ళి పరుండేవు మసలుతు వుండేవు మారాము చాలింకలేరా మారాము చాలింకలేరా
మొగిడెదను కేలు యవనారి! గిరిధర! యశోద తనయ! ప్రేముడి తోడైసుగతి బడయగ ముకుందా నగధర ! ప్రణతులివియె వృషనాశ! వ్రజవరా!
అయాంబిగ్ గురించా మీ చెణుకుల్ పుణుకుల్ ?
ReplyDeleteమన గూర్చియె ననుకుంటా ,
Deleteఘనులముగద , యిర్వురము , రకరకాల బుధాం
జనముల , తమకంటే నే
ననయము యమగొప్ప , కాద ? అరె ? తమరేనా ?
గుమ్మడి కాయ దొంగ యెవరన భుజములు
Deleteతడుము కొను చందంబాయెన్ :)
Zilebi9 April 2025 at 15:05
Deleteతమకు తెలియనిదేమి?🤣
వెంకట రాజారావు . లక్కాకుల9 April 2025 at 13:14
Deleteమాస్టారూ!
జిలేబిని కలుపుకోకండి ఎప్పుడూ డేంజర్! అపాయం సుమ్మా!!😂
Zilebi9 April 2025 at 11:46
Deleteతెరియమిల్లె🤔
జిలేబిని కలుపుకోకండి అబాయము :)
Deleteతాతగారి కేల ఇంత అసూయ ?
Zilebi10 April 2025 at 13:53
Deleteతమరిని చూసి నేను అసూయ పడాలి. గొప్పమాట సెలవిచ్చారు. తమరెందులో గొప్పో అసూయ పడ్డానికి. టపా రాయడం చేతకాదు,మాట పొందిక లేదు,అందుకా? తమ రవం తప్పించి తమరెవరో తెలిసి ఆహా గొప్పవారని అసూయ పడాలా? సెలవివ్వండి. ఉడతలు పీకిన తాటి టెంకలా మొహం...
మరీ యెక్కువ అసూయ తన్నుకొచ్చేసింది
Deleteఊరికే అన్నారా పెద్దలు ... అసూయాయాం....
DeleteZilebi11 April 2025 at 09:35
కిందపడ్డా పై చెయ్యి నాదే అని చెప్పుకోడంలో తమరిని మించినవారు కనపడరు
తాతగారి శిష్యరికం కదా :)
DeleteZilebi11 April 2025 at 12:46
Deleteచూసేవాళ్ళు నవ్వుతున్నారేమోనన్న యాది లేదా?
మీరు నేర్పిన వి...... :)
Deleteప్రద్యుమ్ను డీతడు వ్యక్తమై సృష్టిని
ReplyDeleteరచియించు నప్పుడు రమణ మీర
అనిరుధ్ధు డీత డయ్యద్భుత సృష్టిని
కాచి రక్షించు ప్రకరణ మందు
సంకర్షణు డితడు సకల సృష్టి హరించు
పట్టున ప్రళయ తాపములయందు
వాసుదేవు డితడు వర పరమాత్మయై
సర్వము తానయి పర్వునపుడు
విష్ణు దేవు డితడు వినగ నీశ్వరు డంచు
వేద వేద్యు లరసి వేడు నపుడు
చిన్ని కృష్ణు డితడు చేరి యశోదను
ముప్పు తిప్పలిడుచు మొరయు నపుడు
వెంకట రాజారావు . లక్కాకుల9 April 2025 at 13:02
ReplyDeleteసర్వము తానైనవాడు
గీత గోవిందము , కృష్ణ రాధా తత్వ
ReplyDeleteరసమయ కావ్యమై , రాణ కెక్కె
భాగవతము , కృష్ణ పరబ్రహ్మ , పరమాత్మ
తత్వమున్ , తెలుగుల తలల నిల్పె
పలు మువ్వగోపాలపదములు , తెల్గు నే
లను , కృష్ణ మోహనాలను దృశించె
సంకీర్త నామృత , ఝరు లెన్నొ దెచ్చెను
వాసుదేవుని , తెల్గు వాకిటికిని
ఎందరో కృష్ణ భక్తులు యెదల నిల్పి
మధుర భక్తితో అచ్యుతు నరసి కొలిచి
సుగతి బడసిరి , నేనును చూరగొనెద ,
కృష్ణ దామోదరు వొగిడి , కేలు మొగిడి . 🙏
నల్లనయ్య రార,ననుగన్నవాడా
Deleteచిన్ని తండ్రీ రార,బుజ్జాయి రార
నాన్నా మీయమ్మ గోపెమ్మ పిలిచేను,వెన్న తిందువుగాని రార.
తెల్లవారవచ్చే తెలియకనా సామి మళ్ళీ పరుండేవు లేరా
మళ్ళి పరుండేవు లేరా
మళ్ళి పరుండేవు మసలుతు వుండేవు మారాము చాలింకలేరా
మారాము చాలింకలేరా
మొగిడెదను కేలు యవనా
ReplyDeleteరి! గిరిధర! యశోద తనయ! ప్రేముడి తోడై
సుగతి బడయగ ముకుందా
నగధర ! ప్రణతులివియె వృషనాశ! వ్రజవరా!