11, నవంబర్ 2015, బుధవారం

అంతులేని పోరాటం




జీవితం అంతులేని పోరాటం
ప్రతి క్షణం సిద్ధంగా ఉండు

పోరాటం ఎక్కడ ఆపాలో తెలియడమే
జీవితాన్ని అనుభవించడం,అదే రసజ్ఞత.





దీపావళి శుభకామనలు.

10, నవంబర్ 2015, మంగళవారం

अछ्छाजि मै हारी चलॊ मान जाओ न.





  1. https://youtu.be/zd4KGoABpv8
Select the above URL,right click and click on
  1. Go to https://youtu.be/zd4KGoABpv8 in popup window
Courtesy Owners.

Achaa ji main haari,  chalo maan jaao naa
Dekhi sabaki yaari,  meraa dil jalaao naa

Chhote se kasoor pe,  aise ho khafaa  
Roothe to huzuur the,  meri kyaa khataa 
Dekho dil naa todo
Chhodo haath chhodo
Dekho dil na todo
Are! chhodo haath chhodo
Chhod diyaa to haath maloge samajhe?
Ajii samajhe!

[Jiivan ke ye raaste,  lambe hain sanam 
Kaatenge yeh zindagii, Thokar khaake ham ] 2
Aye! zaalim saath dele
Achche hum akele
Zaalim saath dele
Are achchhe ham akele
Chaar kadam bhii chal na sakoge samajhe?
Haan samajhe!

[Jaao rah sakoge naa tum bhii chain se   
Tum to khair luuTanaa jiineke maze    ]- 2
kyaa karanaa hai jeeke
ho rahanaa kisi ke
Kyaa karanaa hai jeeke
Are, ho rahanaa kisi ke
Hum naa rahe to yaad karoge,  samajhe?
Samajhe!

Achaa ji main haari,  chalo maan jaao naa
Dekhi sabaki yaari,  meraa dil jalaao naa
అఛ్ఛాజి మై హారీ చలో మాన్ జావొ న. ఈ పాట్ 1958 వ సంవత్సరంలో కాలాపానీ అనే సినిమాకోసం రాయబడింది. సంగీతం ఎస్.డి.బర్మన్.గాయనీ గాయకులు రఫీ,ఆశాభోన్సలే.కవి మజ్రూ సుల్తాన్ పురి. తెరపై నటించినవారు నాటి కలల రాకుమారుడు  దేవానంద్ నాయకి నేటికి అందాల తార మథుబాల.

పాటలో నాయిక ఓడిపోయానయ్యా మన్నించు అంటోంది. నాయకుడేమో ఆ ఇటువంటివి చాలా చూశాను నా మది మంటపెట్టకూ అంటున్నాడు. ఇక ముందు నాకు అర్ధం కాలేదు :) అర్ధం తెలిసినవారు దానిలో సొగసు వివరించ ప్రార్ధన.

పాట ని చాలా తక్కువ వాద్యాలతో చాలా సొగసుగా కూర్చారు బర్మన్జీ.పాడిన రఫీ,ఆశా పాటకి నూటికి నూరుపాళ్ళు న్యాయం చేశారు. ఇక నటీ నటుల గురించి చెప్పక్కరలేదు. అతి కనపడలేదు, అందానికి లోటులేదు, మనసుని పట్టి నిలబెట్టే పాట. కలకాలం ఉండిపోయే పాట కదా!
Beautiful Photography in black and white


30, అక్టోబర్ 2015, శుక్రవారం

22, అక్టోబర్ 2015, గురువారం

జగన్నాథ రథం-1880

సర్వే జనాః సుఖినోభవంతు.
విజయదశమి శుభకామనలు

Courtesy OLD INDIAN PHOTOS

19, అక్టోబర్ 2015, సోమవారం

అందమైన జలపాతం

Courtesy: Akanksha goutam.                                               National park Croatia

You want to enjoy the waterfall? Down load Zoom and enjoy the beauty.

9, సెప్టెంబర్ 2015, బుధవారం

10, జూన్ 2015, బుధవారం

శర్మ కాలక్షేపంకబుర్లు-కోడలికి బుద్ధి చెప్పి........

కోడలికి బుద్ధి చెప్పి........
”కోడలికి బుద్ధి చెప్పి, అత్త తెడ్డు నాకింది”, ఈ నానుడిని మన తెనుగునాట బాగా చెప్పుకుంటాం. దీనినే మోటగా కూడా చెబుతారు అది ”కోడలికి బుద్ధిచెప్పి, అత్త రంకుబోయింది” అని, ఇది మరీ మొరటుగా ఉంటుంది కాని మొదటిదాని కత చెప్పుకుందాం..................continue at కష్టేఫలే

8, జూన్ 2015, సోమవారం

శర్మ కాలక్షేపంకబుర్లు-ఉరుకుతా ఉరుకుతా

”ఉరుకుతా ఉరుకుతానన్న సయితేగాని ఉరికినసయితిని జూడలా” అన్నదో జానపదురాలు........................continue at కష్టేఫలే

6, జూన్ 2015, శనివారం

శర్మ కాలక్షేపంకబుర్లు-ఎవరికెవరు స్నేహితులు?

ఎవరికెవరు స్నేహితులు?
ఎవరు స్నేహితులు అని మొన్న టపా రాస్తే శ్రీనివాస్ గారు, రమణా రావుగారు, విన్నకోటవారు, జిలేబి గారు, ఎలాటివారు స్నేహితులో చెప్పారు కాని స్నేహితులు ఎవరో చెప్పలేదన్నారు అందుకే ఈ టపా. అవే శ్లోకాలు కనపడతాయి అదే టపా అని అనుకోకండి.........................continue at కష్టేఫలే

5, జూన్ 2015, శుక్రవారం

శర్మ కాలక్షేపంకబుర్లు-గట్టి పకోడి

గట్టి పకోడి.
మొన్న పకోడి కూర గురించి రాస్తూ గట్టి పకోడీ, మెత్తటి పకోడి అన్నా. మెత్తటి పకోడీ కూర చెప్పేరు,గట్టి పకోడీ గురించి చెప్పలేదేం అన్నారు, మిత్రులు విన్నకోట వారు, ఆకుకి అందని పోకకి పొందని సమాధానం చెప్పేసి తప్పించేసుకున్నా, అస్తమానం అందర్నీ బుట్టలో పడెయ్యడం కుదురుతుందా? ముందుకొస్తే డాక్టర్ సుమన్ లతగారు నిలదీశారు, తప్పించుకోడానికి దారిలేక ఇలా........................continue at కష్టేఫలే

3, జూన్ 2015, బుధవారం

శర్మ కాలక్షేపంకబుర్లు-ఎవరు స్నేహితులు?

అసలు స్నేహితులెవరు? ఈ ప్రశ్న నన్ను చాలా కాలం నుంచీ వేధిస్తోంది. స్నేహితుడు అనే మాటకి అర్ధం చెప్పమంటే ఫ్రెండ్ అని చెబితే కాని తెలియని రోజులొచ్చాయి. అసలు స్నేహితుడు/స్నేహితురాలు అనేవారెవరు? ఇప్పుడు ఫేస్ బుక్ లో లైక్ కొట్టేవాళ్ళూ, ట్వీట్ చేసేవాళ్ళూ అంతా స్నేహితులేనా? స్నేహితునికి/స్నేహితురాలికి ఉండవలసిన లక్షణాలేమిటి? అన్ ఫ్రెండ్ అనే మాటకి అర్ధం ఏమిటి? శత్రువనుకోవాలా? అని చూస్తే,...................continue at కష్టేఫలే

29, మే 2015, శుక్రవారం

శర్మ కాలక్షేపంకబుర్లు-పిలుపులు-పేరంటాలూ

పిలుపులు-పేరంటాలూ
దక్షుడు నిరీశ్వర యాగం మొదలుపేట్టేరు, తనకి శివుడు గౌరవం ఇవ్వలేదని. దేవతలంతా ఆ యాగానికి వెళుతున్నారు. అమ్మకి ఒళ్ళు మండిపోతోంది, నిరీశ్వర యాగం జరగడం అమ్మకి ఇష్టం లేదు, అలా జరిపించేవారిని శిక్షించాలి, ఎవరు చేయగలరా పని? ఈశ్వరుడే చేయాలి, కాని ఆయన శివునిలా కూచున్నాడే, ఆయనని రుద్రుణ్ణి చేస్తేగాని ఆ యాగం ఆగదు, అందుకు అమ్మ,...................continue at కష్టేఫలే