Thursday 22 October 2015

జగన్నాథ రథం-1880

సర్వే జనాః సుఖినోభవంతు.
విజయదశమి శుభకామనలు

Courtesy OLD INDIAN PHOTOS

3 comments:

  1. అయ్యవారు దశమి నాడు రథం తో వచ్చారు :) ఇక మళ్ళీ టపా ల శర పరంపర వేల్లువిరుస్తుందని ఆశిస్తో - శుభాకాంక్షల తో

    జిలేబి

    ReplyDelete
  2. "జగన్నాథ రథచక్రాలు" బాగున్నాయి.
    మీకు పూర్తి స్వస్ధత చేకూరిందని తలుస్తాను.
    మీకు మీ కుటుంబానికీ విజయదశమి శుభాకాంక్షలు.

    ReplyDelete
  3. జిలేబిగారు, విన్నకోట నరసింహారావు గారు,

    గత నెల రోజులుగా పొడిచిన చోట పొడవకుండా పొడుస్తున్నారు, ఇంజక్షన్ సూదులతో. మరెంత కాలం పొడుస్తారో తెలియదు. నడుస్తోంది... మీ అభిమానానికి
    ధన్యవాదాలు.

    ReplyDelete